Song lyrics for Beautiful Zindagi

Beautiful Zindagi Song Lyrics in English Font From Yevade Subramanyam Telugu Movie Starring   Malavika Nair,Nani,Vijay Deverakonda in Lead Roles. Cast & Crew for the song " Beautiful Zindagi" are Nikhita Gandhi , director

Beautiful Zindagi Song Lyrics



జంతర్ మంతర్ జాదూ లన్ని
చేసినా నీ పైన
సారో గీరోలన్నీ జీరో
గ అయితే మార్చేనా
సండే మండే రోజెదైనా
తమాషా కరోనా
లైఫ్ ఇస్ ఫుల్ అఫ్ వండర్స్
అని ఎంజాయ్ చెయ్ అంటున్న

చిన్ని లైఫ్ లోన గోల్మాల్ గోళాలని
ఎందుకో ఎందుకో
చిన్ని చిన్ని ఆశలన్నీ
చిందులేసి నువ్వు
అందుకో అందుకో

పుట్టే ముందు లేవు టెన్సన్స్ ఏ
లైట్ తీసుకుంటే అన్ని బిందాస్ ఏ
పల్ పల్ కుషిని నువ్వు పంచుకుంటే
ఎవిరిడే కదా కళ్ల ముందు కలర్ ఫుల్ డే

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ
ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ
ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక
హూ ఓ

నాచిన్నతుంటే నువ్వే
చుట్టూ వుండే ఈ లోకం
ఒక్కటై నిన్నే మెచ్చుకుంటుంది
వెంట వస్తుందే ఏఏ

చేయి అందిస్తే నువ్వే
చేరదీస్తుందే స్నేహం
నీకు తోడవుతూ
నీడగా వుంటూ వీడిపోదంతే

ఏక్ ధో తీన్ చార్
పల్ బాస్ హై యార్
లైఫ్ ఇస్ టూ షార్ట్
సో థింక్ విత్ యువర్ హార్ట్
పంచేస్తూ ప్యార్
సాగొయ్ దీల్ధార్
ఓ చెరిగిపోని జ్ఞాపకానివై మిగలగా

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ
ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ
ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక
హూ ఊ
Song Name Beautiful Zindagi lyrics
Singer's Nikhita Gandhi
Movie Name Yevade Subramanyam Telugu
Cast   Malavika Nair,Nani,Vijay Deverakonda

Which movie the "Beautiful Zindagi" song is from?

The song " Beautiful Zindagi" is from the movie Yevade Subramanyam Telugu .

Who written the lyrics of "Beautiful Zindagi" song?

director written the lyrics of " Beautiful Zindagi".

singer of "Beautiful Zindagi" song?

Nikhita Gandhi has sung the song " Beautiful Zindagi"