Song lyrics for O Kala

O Kala Song Lyrics in English Font From Yevade Subramanyam Telugu Movie Starring   Malavika Nair,Nani,Vijay Deverakonda in Lead Roles. Cast & Crew for the song " O Kala" are Harini , director

O Kala Song Lyrics



ఓ కల ఓ కల
చూడకే అలా
హే ఇలా నీ వల అల్లితే ఎలా
మరో ప్రపంచమే
అలా వరించగా
పరుగులు తీసే నా ఎదకి
నిలకడ నేర్పేదేలా
కుదురుగా ఉంటె మంచిదని
వెనకకి లాగేదెలా

ఓ కల ఓ కల
చూడకే అలా

కన్నులే వెతికే వెలుతోరు నీడని
ఇపుడే ఇపుడే తెలిసినది
తననే పిలిచే పిలుపులు నీవని
వయసు ఇపుడే తేల్చుకున్నది
నిదురకి చేరితే జోల నువ్వే
మెలుకువ వచ్చిన ఎదుట నువ్వే
ఇక నిన్ను వీడటం ఎలా అది ఎలా

ఓ కల ఓ కల
చూడకే అలా

ఎడమ కుడిలో ఎవరు లేరని
వణికే పెదవి పలికినది
నిజమే పలికే చొరవని చేయవని
నసిగినది నంచకనది
మనసుకి చేరువ ప్రతి ఒకరు
మనకిక దూరమై అనివెదురు
మరి నిన్ను చేరడం ఎలా అది ఎలా
ఓ కల ఓ కల
చూడకే అలా
Song Name O Kala lyrics
Singer's Harini
Movie Name Yevade Subramanyam Telugu
Cast   Malavika Nair,Nani,Vijay Deverakonda

Which movie the "O Kala" song is from?

The song " O Kala" is from the movie Yevade Subramanyam Telugu .

Who written the lyrics of "O Kala" song?

director written the lyrics of " O Kala".

singer of "O Kala" song?

Harini has sung the song " O Kala"