Jyothi Lakshmi Song Lyrics
గత నలభై ఏళ్లుగా
సీమాంధ్ర తెలంగాణల్లో
ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు
కానీ ఈళ్ళమ్మ మౌజుపడి పెట్టుకుంది
ఓయ్ ఎం పేరు
ఓఓఓ సలాం సలాం జ్యోతిలే
ఓఓఓ సలాం సలాం జ్యోతిలే
జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి
అం కాస్టలీ టూ టచ్ మీ
జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి
అం కాస్టలీ టూ టచ్ మీ
హే రాసుకోరా సాంబ నేనల్లాటప్పా కాదు
ట్రై చేసుకోరా సాంబ నేను ఆర్డినరీ కాదు
మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు
మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు
మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు
మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు
ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సన్ రైస్
నీ రెండు మూరల చీరకట్టి
మూడుముర్ల చీరకడితే
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే
జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి
అం కాస్టలీ టూ టచ్ మీ
జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి
అం కాస్టలీ టూ టచ్ మీ
నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే
గోళ్లు గోళ్లు అవుతాది
పైట గాలికెగరేస్తే ఆగమాగమవుతది
నా పండుమిరప లాంటి పెదవి
పంటికింద నొక్కెడితే
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే
హే బుగ్గలు చూస్తే మామిడి పల్లె
చెక్కిళ్ళు చూస్తే చైనీపలు
కళ్ళను చూస్తే నేరేడు పళ్ళు
సిగ్గులు సీతాఫలాలు
ఇట్టా నువ్వొస్తావుంటే ఇట్టా సూపిస్త ఉంటే
ఇట్టా ఊరిస్తావుంటే ఆగేదింకా ఎట్టాగే
న పుట్టుమచ్చ సూపెడితే
మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ
న పుట్టుమచ్చ సూపెడితే
రచ్చ రచ్చ అవుతాది
చీర పైకి ఎగ్గడితే కాక రేగిపోతాది
ఆ చిప్పలాంటి కళ్ళుగాని అటు ఇటు తిప్పేస్తే
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే
Song Name | Jyothi Lakshmi lyrics |
Singer's | Uma Neha |
Movie Name | Jyothi Lakshmi Telugu |
Cast | Charmi,Satyadev Kancharana |
Which movie the "Jyothi Lakshmi" song is from?
The song " Jyothi Lakshmi" is from the movie Jyothi Lakshmi Telugu .
Who written the lyrics of "Jyothi Lakshmi" song?
director written the lyrics of " Jyothi Lakshmi".
singer of "Jyothi Lakshmi" song?
Uma Neha has sung the song " Jyothi Lakshmi"