vodhodhu anukuntu Song Lyrics
ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కళాతపడదా
ఇచేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా
సాథియా సాథియా
నిన్న మొన్న నువ్వు నాతో ఉన్న
ప్రియమార పిలిచిఆన గురుతే లేదుగా
నీతో ఉన్న క్షణకాలం ఐన
బహుమానం అనుకుంటూ బతికేస్తానుగా
నీ వల్లనే తెలిసిందిలే ప్రేమన్నదొకటుందని
ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కళాతపడదా
ఇచేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా
సాథియా సాథియా
నేనేమన్నా నీకోపం రాధ
నేనంటే అంతిష్టం ఏంటో చెప్పవా
నాలో ప్రాణం నువ్వయ్యాక
కోపాలు తాపాలు దరికే రావుగా
ఆనందమే ఆపేదెలా కన్నీరులా జారగా
ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కళాతపడదా
ఇచేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా
సాథియా సాథియా
Song Name | vodhodhu anukuntu lyrics |
Singer's | Pranavi,Venu |
Movie Name | Jyothi Lakshmi Telugu |
Cast | Charmi,Satyadev Kancharana |
Which movie the "vodhodhu anukuntu" song is from?
The song " vodhodhu anukuntu" is from the movie Jyothi Lakshmi Telugu .
Who written the lyrics of "vodhodhu anukuntu" song?
director written the lyrics of " vodhodhu anukuntu".
singer of "vodhodhu anukuntu" song?
Pranavi,Venu has sung the song " vodhodhu anukuntu"