How How Song Lyrics
ఏంజెల్ అంటి పాపా నెమో
లవర్ ని చేసావ్ దేవుడా
డేంజర్ అంటి మామగాడ్నివిలన్ గ పెట్టావ్
అందమైన పువ్వునేమో కనెక్ట్ చేసావ్ దేవుడా
కత్తి నెమో కాపలాగా అడ్డంగా పెట్టావ్
హౌ హ హౌ హౌ హౌ హ హౌ
హౌ హ హౌ హౌ హౌ హ హౌ
ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు
నా లైఫ్ తుస్సు
నా తిప్పా లేంటో నీకేమి తెలుసు
నిమ్మకాయ పులుసు
బౌ బౌ
ఇట్స్ నాట్ బౌ బౌ ఇట్స్ హౌ
హౌ హ హౌ హౌ హౌ హ హౌ
ఓహ్ మై గాడ్ -ఉ టెంపుల్లో నీకు బోరింగా
థాట్స్ వై నాతొ టెంపుల్ రన్ ఏమో ప్లేయింగా
లవ్ చేయడానికేగా మానసిచ్చ్చావ్
మనసు ఇవ్వడానికేగా ఫిగర్ ఇచ్చ్చావ్
ఇఛ్చి నట్టే ఇఛ్చి అన్ని లాగేశావ్
నన్ను తొక్కేసావ్
ముందుకి పక్క నా మజ్జిగ పెట్టావ్
పాయసం పక్కన పోయసొన్ పెట్టావ్
శాడిస్టు నువ్వు తట్టుకుని బతుకంతా హౌ
బౌ బౌ
థాట్స్ గుడ్ యేః
హౌ హ హౌ హౌ హౌ హ హౌ
ఏంజెల్ అంటి పాపా నెమో
లవర్ ని చేసావ్ దేవుడా
డేంజర్ అంటి మామగాడ్ని విలన్ పెట్టావ్
ఏ వాట్ ఇస్ థిస్ వంకాయపులుసు
నా లైఫ్ తుస్సు
నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు
నిమ్మకాయ పులుసు
నాలా నువ్వు డెఫక్ట్ తోటి పుట్టుంటే
ఆపై లవ్ కి అడిక్ట్ కానీ అయ్యుంటేయ్
సామీ రంగ సినిగి శాట అయ్యేది
సిటీ లోకి ఫుల్ బాటిల్ వొచ్ఛేది
నీ బతుకు బస్సు స్టాండ్ అయ్యేది
బ్లడ్ పాడేది
కూలర్ పక్కన దుప్పటి పెట్టావ్
పెర్ఫ్యూమ్ పక్కన కంపు పెట్టావ్
శాడిస్టు నువ్వు తట్టుకుని బతుకంతా హౌ
బౌ బౌ
థాట్స్ కూల్ యేః
హౌ హ హౌ హౌ హౌ హ హౌ
ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు
నా లైఫ్ తుస్సు
నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు
నిమ్మకాయ పులుసు
ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు
నా లైఫ్ తుస్సు
నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు
నిమ్మకాయ పులుసు
Song Name | How How lyrics |
Singer's | |
Movie Name | Bhale Bhale Mogadivoy Telugu |
Cast | Lavanya Tripathi,Nani |
Which movie the "How How" song is from?
The song " How How" is from the movie Bhale Bhale Mogadivoy Telugu .
Who written the lyrics of "How How" song?
director written the lyrics of " How How".
singer of "How How" song?
has sung the song " How How"