Bale Bale Song Lyrics
భలే భలే భలే భలే
భలే భలే భలే భలే
పేరుకేమో వీడు నాని
రెచ్చిపోతే ధోని
ఎవడెంతతోడుగాని
గెలవలేడేయ్ వీడ్ని
పులోచి కుర్చుంటేయ్
వీడు పులిహోర తింటాడు
సునామి వస్తుంటేయ్
వీడు స్విమ్మింగ్ చేస్తాడు
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్]
ఎలిజబెత్ టేలర్ ని పిలిచి
మోడరన్ డ్రెస్సులు కుట్టించన
భలే భలే భలే మగాడివోయ్
భలే భలే భలే మగాడివోయ్
హే రెయిన్బో లో రంగుల్నితెచ్చి
నైల్ -పోలిష్ వేసేయ్యనా
భలే భలే భలే మగాడివోయ్
భలే భలే భలే మగాడివోయ్
అందమైన ఓలెప్ట్ రింగ్స్ ఎత్తుకొచ్చి
చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా
రౌండ్ -గున్నచందమామ కత్తిరించుకొచ్చి
ఓ పిల్ల పెట్టేస్తా బొట్టుబిళ్ల
భలే భలే మగాడివోయ్
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే మగాడివోయ్
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్]
నువ్వుగాని షాపింగ్ చేస్తే
బిల్గేట్స్ తో బిల్లు కట్టించన
భలే భలే భలే మగాడివోయ్
భలే భలే భలే మగాడివోయ్
హే ఫేస్బుక్ లో నువ్వేదిపెట్టిన
ఓ లక్ష లైక్ లు కొట్టించన
భలే భలే భలే మగాడివోయ్
భలే భలే భలే మగాడివోయ్
క్యారిడారి లోన పెద్ద ప్యారు రోడ్డు వేసి
బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పన
జేమ్స్ కామెరాన్ కేమో కెమెరా ను ఇచ్చి
మన పెళ్లి ఫోటో లు తీయించన
భలే భలే మగాడివోయ్
పేరుకేమో వీడు నాని
రెచ్చిపోతే ధోని
ఎవడెంతతోడుగాని
గెలవలేడేయ్ వీడ్ని
పులోచి కుర్చుంటేయ్
వీడు పులిహోర తింటాడు
సునామి వస్తుంటేయ్
వీడు స్విమ్మింగ్ చేస్తాడు
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్]
భలే భలే మగాడివోయ్
Song Name | Bale Bale lyrics |
Singer's | Karthik,Mohana Bhogaraju |
Movie Name | Bhale Bhale Mogadivoy Telugu |
Cast | Lavanya Tripathi,Nani |
Which movie the "Bale Bale" song is from?
The song " Bale Bale" is from the movie Bhale Bhale Mogadivoy Telugu .
Who written the lyrics of "Bale Bale" song?
director written the lyrics of " Bale Bale".
singer of "Bale Bale" song?
Karthik,Mohana Bhogaraju has sung the song " Bale Bale"