Song lyrics for Chirunavvule

Chirunavvule Song Lyrics in English Font From Kalyana Vaibhogame Telugu Movie Starring   Malavika Nair,Naga Shaurya in Lead Roles. Cast & Crew for the song " Chirunavvule" are Haricharan,Sushma Thriya , director

Chirunavvule Song Lyrics



చల్తే చల్తే జానేదో యారో
నిన్నటి కథ హస్తే హస్తే
కొత్తడుగు వేద్దాం ముందుకి పద
చోటి సి జిందగీ సోచలె
ఆనందం ఉన్నది దేఖ్లే
దిల్ గాలిపటం ల ఎగిరే దారుల్లో

చిరునవ్వులే చిరుగాలులై వీయగా
బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా
చిరునవ్వులే చిరుగాలులై వీయగా
బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా

చల్తే చల్తే జానేదో యారో
నిన్నటి కథ హస్తే హస్తే
కొత్తడుగు వేద్దాం ముందుకి పద
చోటి సి జిందగీ సోచలె
ఆనందం ఉన్నది దేఖ్లే
దిల్ గాలిపటం ల ఎగిరే దారుల్లో

చిరునవ్వులే చిరుగాలులై వీయగా
బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా
చిరునవ్వులే చిరుగాలులై వీయగా
బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా

సం టైమ్స్ ఖుషీలు
సం టైమ్స్ కన్నీళ్లు
లైఫ్ ఒక డ్రామా క్వీన్ -ఉ
ఎం కొంప మునగదో
లైట్ -ఉ తీసుకో
సో వాట్ అనాలి జాను
సెంటి ఫీలింగ్స్ -ఉ
సిల్లీ గిచ్చింగ్స్ -ఉ
డైలీ చెలాకి గేమ్ -ఉ
నీ ఫ్రెండ్స్ -ఉ ఉండగా
టెన్షన్ ఎందుకు
నీదే విన్న్నిగ్ -ఉ టీం -ఉ
వన్ బై టూ కప్ -ఉ కాఫీ
గల్తీలు అన్ని మాఫీ
ఫ్రెండ్షిప్ -ఏ పెద్ద ట్రోఫీ
క్రేజీ లైఫ్ లో

చిరునవ్వులే చిరుగాల్లలై వీయగా
బాగుందిలే ఈ హాయో మెల్ల మెల్లగా
Song Name Chirunavvule lyrics
Singer's Haricharan,Sushma Thriya
Movie Name Kalyana Vaibhogame Telugu
Cast   Malavika Nair,Naga Shaurya

Which movie the "Chirunavvule" song is from?

The song " Chirunavvule" is from the movie Kalyana Vaibhogame Telugu .

Who written the lyrics of "Chirunavvule" song?

director written the lyrics of " Chirunavvule".

singer of "Chirunavvule" song?

Haricharan,Sushma Thriya has sung the song " Chirunavvule"