Song lyrics for Chakkandala Chukka

Chakkandala Chukka Song Lyrics in English Font From Kalyana Vaibhogame Telugu Movie Starring   Malavika Nair,Naga Shaurya in Lead Roles. Cast & Crew for the song " Chakkandala Chukka" are Sunitha Upadrashta,Kalyan Koduri , director

Chakkandala Chukka Song Lyrics



శతమానం భవతి
శతాయుః పురుష శతేంద్రియా
ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి

చక్కంధాల చుక్క
కుదిరిందే పెళ్లేంచక్కా
రెక్కల గుర్రం రాజు
తరలొచ్చే వేగంగా
కుచ్చుల జల్లు పూలు
గుచ్చేత్తే గుమ్మందాలు
అది పచ్చల బంగారాలూ
సిరి మువ్వుల సందళ్ళు
అరేయ్ చేతుల గోరింటాకు
బుగ్గల్లో ఎరుపెక్కింది
ఆ సిగ్గుల పేరే మందారమా
అరిటాకుల విస్తలాన్ని
అథితులనే రమ్మన్నాయి
ఆ కమ్మని పిలుపే ఆహ్వానమా
సంతోషమే సంగీతమై
కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై
వైభోగమే

కళల కావేరి కన్నె గోదారి
పల్లకిలోన రాగ
వలపు విలుకాడు
వరుని గా మారి
వధువు చేయందుకోగా
పరికిణి బాల
తరుణిగా మారే
పసుపు పారాణితో
వేద మంత్రాలు
మంగళాక్షతలు
నాదమే సాక్షిగా
పేగు బంధాలు
వీడిపోతున్న వేడుకే పెళ్లిగా

నొసట తిలకాల
నిలిచి ఉన్నాడు
విష్షువే వరుని తోడు
పసిడి బుగ్గల్లో
బుగ్గ చుక్కల్లో
హరికి సిరితోడు నేడు
ఇరువురై పుట్టి
ఒకరుగా మారు
బంధమే జీవితం
మూడు ముళ్ళేసి
అడుగులేడేసి
జరిగిఏ సంబరం
రామ దేవేరి
సీత రామయ్య
అర్ధనారీశ్వరం
సంతోషమే సంగీతమై కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై వైభోగమే
Song Name Chakkandala Chukka lyrics
Singer's Sunitha Upadrashta,Kalyan Koduri
Movie Name Kalyana Vaibhogame Telugu
Cast   Malavika Nair,Naga Shaurya

Which movie the "Chakkandala Chukka" song is from?

The song " Chakkandala Chukka" is from the movie Kalyana Vaibhogame Telugu .

Who written the lyrics of "Chakkandala Chukka" song?

director written the lyrics of " Chakkandala Chukka".

singer of "Chakkandala Chukka" song?

Sunitha Upadrashta,Kalyan Koduri has sung the song " Chakkandala Chukka"