Song lyrics for Hello everybody

Hello everybody Song Lyrics in English Font From Jayammu Nischayammu Raa Telugu Movie Starring   Poorna,Shamna Kasim,Srinivas Reddy in Lead Roles. Cast & Crew for the song " Hello everybody " are Karthik Rodriguez,Bhargavi Pillai,Ravi Chandra , director

Hello everybody Song Lyrics



వీడి పేరే సర్వమంగళం
ఈ లోకం వీడికి ఒక వలయం
శకునం గ్రహణం గ్రహబలం శకలం
లెక్క తప్పినా ఇక చిందర వందర గందరగోళం
హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం
సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం
హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం
సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం

మీనం మేషం మిథునం మకరం వృషభం
కుంభ రాశుల మథనం
శూలం శుక్లమ్ శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రాగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం

మేడలో కాసితాడు తాయత్తులతో మొలతాడు
హలో ఎవెరీబోయ్ చూడండి విడ్డూరం
చేతిలో గణన యంత్రం
జ్వరమొస్తే దిష్టి మంత్రం
సూన్ స్టోరీ అఫ్ థిస్ కుర్ర కంగారం

ట్విన్కిల్ ట్విన్కిల్ స్టార్
ఏ స్టారో వీడిది సారూ
అదృష్టాన్నేదో అందుకునేందుకు
చేస్తున్నాడోయ్ వాడు
మాస్ కి వీడు ఫెర్రు
సాటర్న్ అంటే నే డఱు
ఆ చుక్కల లెక్కల పంచాంగంలో
మొత్తం అంట బ్లర్రు
బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్

అపశకునాలే ప్రిస్క్రిప్షన్
వీడి డైలీ లైఫ్ కి డిస్క్రిప్షన్
మొదలెట్టడుగా ఈ మిషన్
లేకుండా గ్రహముల పర్మిషన్
ఆస్ట్రోలోజి తో వేట లోకాలతో ఆడే ఆట
వీడి భాగోతాలే చూస్తే
శివకైనా మతిచెడునంత
అరేయ్ హోరోస్కోపులు వాడి
ఆ రాహువునే తాను వాడి
అరేయ్ చేతుల గీతాలనే కూడి
మరి అయిపోతాడేమో ఏమో మోడీ

మీనం మేషం మిథునం మకరం వృషభం
కుంభ రాశుల మథనం
శూలం శుక్లమ్ శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం

ఓహ్ మై గాడ్ హిస్ ది మాన్ హూ
లీవ్స్ హిస్ లైఫ్ ఇన్ ది చైన్స్
ఫాల్లౌస్ ఎవిరీథింగ్ వాట్ ఎవిరీథింగ్ ఇట్ డస్
డస్నాట్ కేర్ ఎబౌట్ ది రెస్ట్ అఫ్ ది వరల్డ్
స్పిరిట్యుయల్ థాట్స్ వాట్ హి ఐస్
సూపెర్స్తితియోస్ ఇస్ థాట్ హి
ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్
గాడ్ సేవ్ హిం ఆల్మైటీ

సర్వ మంగళ మాంగల్యం
సర్వ పాప ప్రణాశనమ్
చింత శోక ప్రశామనం
ఆయువర్ధనముత్తమం
ఉత్తమం
నవ్వులే పాలే అవుతాడే
తన దారిన తానె వెలతాడే
తిడుతూ వున్నా పడతాడే
తాను నమ్మినదే నిజమంటాడే

గొంతే నొప్పి తప్ప
వినుకొండీ నూతిలో కప్పా
తాను పట్టిన రాబిట్ లెగ్స్ ఏ
మూడని నమ్మించే టైపేయ్
చాదస్తాలెన్నున్నా
అరె మాయ మర్మం సున్నా
తన మంచే తనకు కంచయి వుంది
అదే కదా సద రక్షా

మీనం మేషం మిథునం మకరం వృషభం
కుంభ రాశుల మథనం
శూలం శుక్లమ్ శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం

హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం
సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం
హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం
సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం
Song Name Hello everybody lyrics
Singer's Karthik Rodriguez,Bhargavi Pillai,Ravi Chandra
Movie Name Jayammu Nischayammu Raa Telugu
Cast   Poorna,Shamna Kasim,Srinivas Reddy

Which movie the "Hello everybody " song is from?

The song " Hello everybody " is from the movie Jayammu Nischayammu Raa Telugu .

Who written the lyrics of "Hello everybody " song?

director written the lyrics of " Hello everybody ".

singer of "Hello everybody " song?

Karthik Rodriguez,Bhargavi Pillai,Ravi Chandra has sung the song " Hello everybody "