Song lyrics for O Rangula Chilaka

O Rangula Chilaka Song Lyrics in English Font From Jayammu Nischayammu Raa Telugu Movie Starring   Poorna,Shamna Kasim,Srinivas Reddy in Lead Roles. Cast & Crew for the song " O Rangula Chilaka" are Spandana , director

O Rangula Chilaka Song Lyrics



ఓ రంగుల చిలకా
చూడే నీ యెనకా
అలుపంటూ లేని
ఈ పిల్లడి నడకా
ఓ బంగారు తలుకా
చుట్టూ ఏం కనకా
ఎక్కడికి ఆ అడుగుల చప్పుడు వినకా
ఓసారిటు చూడే
పాపం పసివాడే
నీ చూపులకయ్ వేచి ఉన్నాడే
అన్ని వదిలేసి నిన్నే వలచాడే
నీ తలపుల్లోనే నిదురే మరిచాడే

మోమాటలన్నీ పక్కన వదిలాడే
మొండిగా నిను వీడక ముందుకు కదిలాడే
ఎవరేమనుకున్నా తనేమనుకోడే
అండగా నీ ప్రేమలో మైమరపయ్యడే

ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియము కలవాడే హృదయము అనలెడే
అయినా నిన్ను గెలిచే మనసే ఉన్నోడే

నిన్నందరికంటే మిన్నగా చూస్తాడే
నిన్నెవరేమన్న యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం
వేవేలడుగుల నైనా నడిచే ఘనుడే

ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వు నడిచే దారిని వదలని ప్రేమికుడే
గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే
Song Name O Rangula Chilaka lyrics
Singer's Spandana
Movie Name Jayammu Nischayammu Raa Telugu
Cast   Poorna,Shamna Kasim,Srinivas Reddy

Which movie the "O Rangula Chilaka" song is from?

The song " O Rangula Chilaka" is from the movie Jayammu Nischayammu Raa Telugu .

Who written the lyrics of "O Rangula Chilaka" song?

director written the lyrics of " O Rangula Chilaka".

singer of "O Rangula Chilaka" song?

Spandana has sung the song " O Rangula Chilaka"