Song lyrics for Dintaka Dinta

Dintaka Dinta Song Lyrics in English Font From Gentleman Telugu Movie Starring   Nani,Nivetha Thomas,Surbhi in Lead Roles. Cast & Crew for the song " Dintaka Dinta" are Rahul Sipligunj,Uma Neha , director

Dintaka Dinta Song Lyrics



ఓసోసి అమ్మాయి నచ్చాడా
అబ్బాయి లేట్ ఏంటి
మోగించాలింక గట్టి మేళం డోలు సన్నాయి
పిల్లాడే నీకు
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా
జింటకు జింటకు జింటకు జింటకు ట

నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసిన
ఇవ్వల్ట్ నుంచి నువ్ చేసే కిండలు చెల్లేనా
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట

ఓరోరి అబ్బాయి
నచ్చిందా అమ్మాయి
ఏ మంత్రం వేసావోగాని
బుగ్గలు రెండు ఎరుపెక్కేశాయి
ఈ పిల్లే నీకు
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా
జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట

నీ టీనేజ్ కాలేజీ క్రేజీ రోజుల్లోనా
పిల్లే పడలేదా వాళ్ళందరి కన్నాఈమె నచ్చి
మనసే రాసిచ్చావా
డింటకు డింటకు డింటకు డింటకు
ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాదా
లైఫ్ ఏ గడిపేలా
కలిసుండాలంట మీ జంట
నీదే పూచి లేరా

నీ ఇన్నేళ్ల ఒంటరి స్టేటస్ మరి
మారీడ్ అంటూ మారేటి
టైం ఏ వచ్చేసింది
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా
జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట
ఈ పిల్లే నీకు
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా
జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట

నిసామగారిరిసా తరిగిత్తొమ్
సమ గమా దమ పని గరి
ఆ తరిగిత్తొమ్
సమ గమ పని సరి దరి సరి గమ గరిస

ఈ నేలరేడు ఆ చుక్కలని దాటొచ్చేసాడు
ఏళ్ళ నిలువెల్లా నీ పక్కకు చేరు
చక్కని కలువ పువ్వే నువ్వే కావా
డింటకు డింటకు డింటకు డింటకు
ఏ సెలయేరు నీ
పరుగుల ముందే పోటీ రాదు
ఘల్లు ఘల్ ఘల్లు
నీ నవ్వులతోని సవ్వడి చేసే
గువ్వే నువ్వే కావా

ఎర్రెర్రనగా పండిన నీ చేతులే
మంచోడంటూ చూపేనే కాబోయే మొగుడే
డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా
జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట
పిల్లాడే నీకు డింటకు
డింటకు డింటకు డింటకు ట
మాట్టాడా కుండా జింటాకు
జింటాకు జింటాకు జింటాకు ట
Song Name Dintaka Dinta lyrics
Singer's Rahul Sipligunj,Uma Neha
Movie Name Gentleman Telugu
Cast   Nani,Nivetha Thomas,Surbhi

Which movie the "Dintaka Dinta" song is from?

The song " Dintaka Dinta" is from the movie Gentleman Telugu .

Who written the lyrics of "Dintaka Dinta" song?

director written the lyrics of " Dintaka Dinta".

singer of "Dintaka Dinta" song?

Rahul Sipligunj,Uma Neha has sung the song " Dintaka Dinta"