Song lyrics for Gusagusalade

Gusagusalade Song Lyrics in English Font From Gentleman Telugu Movie Starring   Nani,Nivetha Thomas,Surbhi in Lead Roles. Cast & Crew for the song " Gusagusalade" are Pranavi,Karthik , director

Gusagusalade Song Lyrics



గుస గుసలాడే పదానిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిస మీసాలెన్నో
జతపడిపోవే మానస
ఏదో జరుగుతోంది అనే
ఆరాటంలో మరేం తెలియని

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

గుస గుసలాడే పదానిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిస మీసాలెన్నో
జతపడిపోవే మానస

తెలిసేలోపే ఆలా ఇలా
కదిలించావు ప్రేమని
పిలిచేలోపే సరేనని
కరుణించావే రమ్మని
చెరోకొంచమే ఓ ప్రపంచమై
వరించే వసంతం ఇదే

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

నయగారాన్నే నవాబుల
పరిపాలించు కౌగిలై
బిడియలన్ని వీడేంతలా
వయసందించు వెన్నెలై
పెదలంచులో ప్రేమ రాతల
ముద్దుల్లో ముంచింది ఇదే

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
Song Name Gusagusalade lyrics
Singer's Pranavi,Karthik
Movie Name Gentleman Telugu
Cast   Nani,Nivetha Thomas,Surbhi

Which movie the "Gusagusalade" song is from?

The song " Gusagusalade" is from the movie Gentleman Telugu .

Who written the lyrics of "Gusagusalade" song?

director written the lyrics of " Gusagusalade".

singer of "Gusagusalade" song?

Pranavi,Karthik has sung the song " Gusagusalade"