Song lyrics for Pillanna figaranna poranna

Pillanna figaranna poranna Song Lyrics in English Font From Dwaraka Telugu Movie Starring   Pooja Jhaveri ,Vijay Deverakonda in Lead Roles. Cast & Crew for the song " Pillanna figaranna poranna" are LV Revanth,Diwija Karthic , director

Pillanna figaranna poranna Song Lyrics



పిల్లనా ఫిగరన్న పోరన్న
పన్నులన్న పాపలకెత్తిన పేరే రో
ఏడున్న ఏమున్నా
ఎంతున్నా నీ చుట్టూ అమ్మాయే
లేకుంటే బోరే రో
అలబ్బి అల్లోఅబ్బి అల్లోఅబ్బి
సోకె చుడబ్బి
అలబ్బి అల్లోఅబ్బి చేల్లో అబ్బి
దూకేయ్ ఒరబ్బీ

పిల్లనా ఫిగరన్న
పోరన్న పన్నులన్న
పిల్లనా ఫిగరన్న పోరన్న
పన్నులన్న పాపలకెత్తిన పేరే రో

నెం కోకలో వస్తే కొకెయిన్ -ఉ
రైకే వేస్తె హెరాయిన్ -ఉ
జిన్స్ వేసి జెన్నిఫర్ల రూట్ మార్చాను
టూ పీస్ వేస్తె తూఫాను
బికినీ వేస్తె సైక్లోన్
అన్ని తీసి సన్నీ లాగా
చున్నీ వేసాను

అలబ్బి అల్లోఅబ్బి అల్లోఅబ్బి
సోకె చుడబ్బి
అలబ్బి అల్లోఅబ్బి చేల్లో అబ్బి
దూకేయ్ ఒరబ్బీ

ఏల్ -అన్న వై -అన్న
ఏల్ ఐ వై -అన్న లవ్లీ లిల్లి
నేనే రో

నువ్వు కిసుక్కుమంటే జపాను
కాస్కిందే దివాను
నా హార్ట్ పేరు నీసాటి పేరు
ఫిక్సి గుచ్చేస్తాను
నువ్వు కులుకుతూంటే హాసిని
కళుక్కుమందే లోలోన
హౌరాహ్ రైల్ -ఉ యాహు మెయిల్ -ఉ
మిక్సగుందనువ్వయిపో
అరబ్బీ ఎల్లా అబ్బి పిల్ల నీ సోకె అరబ్బీ
అల్లాబ్బి అల్లా అబ్బి పిల్ల దేఖో హాబీబి
కే -అన్న ఐ -అన్న ఏస్ -ఓ ఏస్ అన్న
కిస్సు మిస్ నీదెరో
Song Name Pillanna figaranna poranna lyrics
Singer's LV Revanth,Diwija Karthic
Movie Name Dwaraka Telugu
Cast   Pooja Jhaveri ,Vijay Deverakonda

Which movie the "Pillanna figaranna poranna" song is from?

The song " Pillanna figaranna poranna" is from the movie Dwaraka Telugu .

Who written the lyrics of "Pillanna figaranna poranna" song?

director written the lyrics of " Pillanna figaranna poranna".

singer of "Pillanna figaranna poranna" song?

LV Revanth,Diwija Karthic has sung the song " Pillanna figaranna poranna"