Bhajare Nanda Gopala Song Lyrics
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
మురళి గణ లోల దూరమెలా
దిగి రా కృష్ణ
కడలి పొంగుతున్న ప్రేమ
నీల కదా రా కృష్ణ
అందుకో సంబరాల స్వాగతాల
మాలిక
ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న
ద్వారకా
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
మా ఎద మాటున దాగిన అసలు
వెన్నెల విన్దనుకో
మా కన్నులుకందని మాయలు
చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరిని వేలిపైనా నిలిపిన మా
కన్నయ్య
తులసీదళానికే ఎలా తూగినవయ్యా
కొండంత భారం గోరంత చూపిన
లీల క్రిష్నయ్య
మా చీరలు దోచిన అల్లరి
ఆటలు మా పైన ఈ మాయ
భజరే భజరే భజరే
భజ భజ
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
మయాది కావని మాధవాడునే
అను చేరిన ప్రణమిది
మా మాయని బాధని పిల్లనా గ్రోవిలా
రాగం చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ
నీ అట
చివరికి ప్రతి ఒకరిని నడిపెడవు
కదా నీ బాట
తీరని వేదన తేఇయ్యని లాలన
అన్ని నువ్వయ్యా
నీ అందేలా మువ్వల సవ్వడి గుండెలో
మోగించి రావయ్యా
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
Song Name | Bhajare Nanda Gopala lyrics |
Singer's | K.S. Chitra |
Movie Name | Dwaraka Telugu |
Cast | Pooja Jhaveri ,Vijay Deverakonda |
Which movie the "Bhajare Nanda Gopala" song is from?
The song " Bhajare Nanda Gopala" is from the movie Dwaraka Telugu .
Who written the lyrics of "Bhajare Nanda Gopala" song?
director written the lyrics of " Bhajare Nanda Gopala".
singer of "Bhajare Nanda Gopala" song?
K.S. Chitra has sung the song " Bhajare Nanda Gopala"