Chettu Kinda Doctor Song Lyrics
సిన్ధరా వందర సుందర వాదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గాంధార గోళపు మండల వలన
తగులుకుంది హైరానా
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
భంది ని చేసి
నిన్నుంచగా తగునా
ఆ జట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట
సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గాంధార గోళపు మండల వలన
తగులుకుంది హైరానా
నీ మాటల్లోనే ముందంటే వేరే
ఈళ్ళకింకేఈఈడూవు
నీ సేథీలోన గోళీలు వేరే
ఇల్లెక్కిన్చేఈఈవూవ్
నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపదవు
మథు గంజాయి తోటలోనే
మా మంచి మల్లె లాగ
అల్లాడి పోయినావురూ
ఆ జట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట
సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గాంధార గోళపు మండల వలన
తగులుకుంది హైరానా
క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని
తైతక్కఅఅఅఅఅలాటా
ఎరక్కపోయి ఇరక్కపోయావ్
ఈ సెద్దసూవూతా
ఎక్కడుండాలనుకున్నావు
యాదికొచ్చి పండుకున్నావు
గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు
నీ పేస్ మీదే నువ్వు
ఎక్కెక్కి ఏడ్చినావూరో
ఆ జట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట
సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గాంధార గోళపు మండల వలన
తగులుకుంది హైరానా
Song Name | Chettu Kinda Doctor lyrics |
Singer's | Padmalatha |
Movie Name | Devadas Telugu |
Cast | Aakanksha Singh,Nagarjuna,Nani,Rashmika |
Which movie the "Chettu Kinda Doctor" song is from?
The song " Chettu Kinda Doctor" is from the movie Devadas Telugu .
Who written the lyrics of "Chettu Kinda Doctor" song?
director written the lyrics of " Chettu Kinda Doctor".
singer of "Chettu Kinda Doctor" song?
Padmalatha has sung the song " Chettu Kinda Doctor"