Emo Emo Emoo Song Lyrics
ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో
ఏమో ఏమో ఏమో
వెలుగు వాగు నాలో పొంగిందేమో
ఉందొ లేదో ఏమో
కాళీ కింద నెలే కరిగిందేమో
మాయో మహిమో ఏమో
నెల కాస్త నింగై మెరిసిందేమో
ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇలాంటిదీదో ఉన్నదంటే విన్న మాట కాదే
రాధే రాధే రాధే
నెమలి కన్ను కలలే రూపం నీదే
రాధే రాధే రాధే
ఎడమ వైపు ఎదలో దీపం నీదే
లేదే లేనే లేదే
ఇంత గొప్ప అందం ఇలలో లేదే
ఉండే ఉంటె ముందే
చూసినట్టు ఎవరు అననే లేదే
పోల్చేదెలా ఇలా అని నీలాగా వుంది నువ్వే
నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే
లాలి లాలి అంటూ
జోల పాత పాడే పావురం నువ్వే
లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే కిరణం నువ్వే
నాలో భావం నువ్వే
రూపు కట్టి ఇలా ఎదురైయ్యావే
నాలో జీవం నువ్వే
ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే
లోలోన దాచుకున్న న అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా
దోబూచులాడి నావే
Song Name | Emo Emo Emoo lyrics |
Singer's | Sid Sriram,Ramya Behara |
Movie Name | Devadas Telugu |
Cast | Aakanksha Singh,Nagarjuna,Nani,Rashmika |
Which movie the "Emo Emo Emoo" song is from?
The song " Emo Emo Emoo" is from the movie Devadas Telugu .
Who written the lyrics of "Emo Emo Emoo" song?
director written the lyrics of " Emo Emo Emoo".
singer of "Emo Emo Emoo" song?
Sid Sriram,Ramya Behara has sung the song " Emo Emo Emoo"