Doragaari Song Lyrics
దొరగారి సొగసరి సిరి దోటలో
దొరసాని సిలకమ్మ ఉందిరో
గలబాలా గడసరి పేడ మూకతో
సెలిమే అది జేసేరో
పొగమంచే పడే తడి పొడి ఎలాల్లో
తలవంచేసిన సిటారు సెల్లో
సిగురించే సిరు సావాసాలు నిండేరో
కథకే మూడే పడేరో
ఓ సిలికా అలుపంటూ లేక
వాగు వంకా ఎనకా పరుగిడసలే
కాదనకా పైకెగరడమే అందాకా
నీ వెలుగే వేరే పదాలే
దొరగారి సొగసరి సిరి దోటలో
దొరసాని సిలకమ్మ ఉందిరో
గలబాలా గడసరి పేడ మూకతో
సెలిమే అది జేసేరో
ఓహో ఆహా గదుముతుంది సూడు
ఓహో ఆహా గడబిడ గూడు
ఓహో ఆహా కళ్లబడింది తోడు
ఓహో ఆహా కువకువలాడు
ఊరొక తీరు మీరొక తీరు
గందరగోళం సందడి వీరు
ఏహేయ్ ఎలాపాల దేనికంటా ఎలాకోలం సేసుకుంటా
కొండాకోన దాటుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్కా నావలో నింగెక్కి తెలిపి
సన్నజాజి కులుకు సల్లగాలి సురుకు
సందమామ వరకు ఏదేమైనా సిరాలే
అల్లిబిల్లి పరుగు సాగేటంత వరకు
ఎగుసుక్కా వెలుగు నీ సెంతకే రావాలె
నీ తోటి తిరగాలంటూ మబ్బులే యెంత పడిపోవా
నీ బుగ్గ నిమరాలంటూ జుక్కల్ నెల దిగిరావా
ఏహేయ్ ఎలాపాల దీనికంతా ఎలాకోలం సేసుకుంటా
కొండాకోన దాటుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్కా నావలో నింగెక్కి తెలిపి
ఓ సిలికా అలుపంటూ లేక
వాగు వంకా ఎనకా పరుగిడాలే
కాదనకా పైకెగరడమే అందాకానీ
లో వెలుగే వేరే పడాలె
Song Name | Doragaari lyrics |
Singer's | Vivek Sagar |
Movie Name | Brochevarevarura Telugu |
Cast | Nivetha Pethuraj,Nivetha Thomas,Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu |
Which movie the "Doragaari" song is from?
The song " Doragaari" is from the movie Brochevarevarura Telugu .
Who written the lyrics of "Doragaari" song?
director written the lyrics of " Doragaari".
singer of "Doragaari" song?
Vivek Sagar has sung the song " Doragaari"