Song lyrics for Vagaladi

Vagaladi Song Lyrics in English Font From Brochevarevarura Telugu Movie Starring   Nivetha Pethuraj,Nivetha Thomas,Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu in Lead Roles. Cast & Crew for the song " Vagaladi" are Vivek Sagar,Balaji Dake,Ram Miriyala,Manisha Eerabathini , director

Vagaladi Song Lyrics



ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
పొద్దెక్కినాదిక పలుకులాపమని అంటావేంటీ వయ్యారి
సురుక్కుమంటూ కుర్రమూకతో ఏంటో నీ రంగేళి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ

సరికొత్తయినా తమాషా చవిచూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా కవి శారద
అంతో ఇంతో గురి ఉందా అర్ అంతేలేని కల ఉందా
సింగారించే సమంగా ఓ నారద

ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి

మీరెంత గుంపుకట్టి
వెంటనే సూటిగొచ్చి పొగిడినా
రానురా నేను రానురా
హే పాట లెక్కలన్నీ ఇప్పిసూపే పనిలే
నాకంత ఓపీకింకా లేదురా
హే పలికినాదిలే సిలకజోస్యమే పనికిరామని మేమె
తెలిసి పిలిసే శిలాకవు నువ్వే కాస్త అలుసిక ఇవ్వే
అర్ అప్పనంగా మోగే జాతరే
నువ్వు ఒప్పుకుంటే ఎలిగే ఊరే
అది సరికాదంటే ఎనక్కి రావే మత్తెక్కి జారిన నోరే

ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి

కలుపుతోటల తోటమాలినే కులుకులాపిస్తూ సూడే
ఈ కవితలన్నీ కలిపి పడితే కునుకు పటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి ఖచ్చితంగా అది నీకేలే
నువ్వు జాతకానంటే మరొక్క మారే ఎనక్కి రాణిక పోవే

ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి
ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి

వేటకెళ్లి సీతాపతి తప్పిపోతే అధోగతి
సింత పండేరా భూపతి అంగడి నీ సంగతి
వేటకెళ్లి సీతాపతి నువ్ తప్పిపోతే అధోగతి
సింత పండేరా భూపతి అంగడి నీ సంగతి
వగలడి వగలడి వగలడి
Song Name Vagaladi lyrics
Singer's Vivek Sagar,Balaji Dake,Ram Miriyala,Manisha Eerabathini
Movie Name Brochevarevarura Telugu
Cast   Nivetha Pethuraj,Nivetha Thomas,Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu

Which movie the "Vagaladi" song is from?

The song " Vagaladi" is from the movie Brochevarevarura Telugu .

Who written the lyrics of "Vagaladi" song?

director written the lyrics of " Vagaladi".

singer of "Vagaladi" song?

Vivek Sagar,Balaji Dake,Ram Miriyala,Manisha Eerabathini has sung the song " Vagaladi"