Song lyrics for Adigaa Adigaa

Adigaa Adigaa Song Lyrics in English Font From Akanda Movie Starring   Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Adigaa Adigaa " are Charan,M.L Sruthi , director

Adigaa Adigaa Song Lyrics



అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
చిన్న నవ్వే రువ్వి మార్చేసావే
నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టి కట్టేసావే
నన్నేమో సన్నాయిగా

కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

సరిలేని సమారాలు సరిపోని సమయాలు
తొలిసారి చూసాను నీతో
వీడిపోని విరహాలు వీడలేని కలహాలు
తెలిపాయి నీ ప్రేమ నాతో

ఎల్లలేవి లేని ప్రేమే నీకే
ఇచ్చానులే నేస్తమా
వెళ్లలేని నేనే నిన్నే ధాటి
నూరేళ్ళ నా సొంతమా

కనని వినని సుప్రభాతల సావసమా
సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమ

అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు
కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు మనసేమో బంగారు
సరిపోవు నూరేళ్లు నీతో

ఇన్ని నాళ్ళు లేనే లేదే
నాలో నాకింత సంతోషమే
మల్లి జన్మే ఉంటె కావాలంట
నీ చెంత ఏకాంతమే

కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
Song Name Adigaa Adigaa lyrics
Singer's Charan,M.L Sruthi
Movie Name Akanda
Cast   Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth

Which movie the "Adigaa Adigaa " song is from?

The song " Adigaa Adigaa " is from the movie Akanda.

Who written the lyrics of "Adigaa Adigaa " song?

director written the lyrics of " Adigaa Adigaa ".

singer of "Adigaa Adigaa " song?

Charan,M.L Sruthi has sung the song " Adigaa Adigaa "