Song lyrics for Jai Balayya

Jai Balayya Song Lyrics in English Font From Akanda Movie Starring   Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Jai Balayya" are Geetha Madhuri,Sahithi Chaganti,Satya Yamini,Aditi Bhavaraju , director

Jai Balayya Song Lyrics



కీయ కీయ జాదూ కీయ
దియా దియా దిల్ దే దియా
మాయ్యా మాయ్యా మామ మియా
అయ్యా బాలయ్య
తియ్యా తియ్యా కారాలయ్యా
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయారయ్యా
అయ్యా బాలయ్య

కీయ కీయ జాదూ కీయ
దియా దియా దిల్ దే దియా
మాయ్యా మాయ్యా మామ మియా
అయ్యా బాలయ్య
తియ్యా తియ్యా కార్యాలయా
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయారయ్యా
అయ్యా బాలయ్య

హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య

కత్తులే దూసే కృష్ణ దేవరాయ
కళ్ళతో సేసే కృష్ణుడంటి మాయ
మత్తుగా సూత్తే పోయినది సొయా
మొత్తంగా నీకే నేను పడిపోయా

ఏయ్ కాళ్ళాగజ్జ కంకాళయ్య
వేగు సుక్కాయి ఎలాగాలయ్య
కాలు కలిపి స్టెప్పేయ్ అబ్బాయా

య య య య జై బాలయ్య
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య

య య య య జై బాలయ్య
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య

హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య

బాలయ్య బాలయ్య

ఆకలితో మండేటి పిల్లాడి ముందే
సకిలేటు దుకాణం ఉంటె ఎట్టాగ
సోకులతో పొంగేటి సింగారిముందే
నీకు లాంటి కిలాడి ఉంటె ఎట్టాగ

నువ్వు సీఅంటే దాన్ని తగలెయ్య
రత్నమే ఐన అవుతానో రాయ్య
నువ్వు ఒట్టేస్తే దాని సిగ కొయ్య
పచ్చిపులుసయినా అవుతానో పాయా

ఏయ్ సల్లసెక్క సెందరయ్య
సరే వేసి ఉండాలయ్య
అందుకుంటూ లోటే అబ్బాయా

య య య య జై బాలయ్య
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య

య య య య జై బాలయ్య
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య

హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య

బాలయ్య బాలయ్య
Song Name Jai Balayya lyrics
Singer's Geetha Madhuri,Sahithi Chaganti,Satya Yamini,Aditi Bhavaraju
Movie Name Akanda
Cast   Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth

Which movie the "Jai Balayya" song is from?

The song " Jai Balayya" is from the movie Akanda.

Who written the lyrics of "Jai Balayya" song?

director written the lyrics of " Jai Balayya".

singer of "Jai Balayya" song?

Geetha Madhuri,Sahithi Chaganti,Satya Yamini,Aditi Bhavaraju has sung the song " Jai Balayya"