Song lyrics for Bullet Song

Bullet Song Song Lyrics in English Font From George Reddy Movie Movie Starring Sandeep Madhav Muskaan Khubchandani Abhay Bethiganti in Lead Roles. Cast & Crew for the song " Bullet Song" are Mangli,Mittapally Surendar , Harshavardhan Rameshwar

Bullet Song Song Lyrics

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే… జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్ ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే… ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు… నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు… అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ… దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…


Song Name Bullet Song lyrics
Singer's Mangli,Mittapally Surendar
Movie Name George Reddy Movie
Cast Sandeep Madhav Muskaan Khubchandani Abhay Bethiganti

Which movie the "Bullet Song" song is from?

The song " Bullet Song" is from the movie George Reddy Movie.

Who written the lyrics of "Bullet Song" song?

Harshavardhan Rameshwar written the lyrics of " Bullet Song".

singer of "Bullet Song" song?

Mangli,Mittapally Surendar has sung the song " Bullet Song"