What To Do Song Lyrics
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
నా వైపు చూసాడు
ఏదో టైప్ చేసాడు
తారుమారు చేసాడు ధీనమ్మా
నా జిందగీ చూశాడు
పిచ్చ జలసై పోయాడు
కొత్త స్కెచ్చుతో మెత్తగా
ఇచ్చి పడేసాడు మామా
ఎవడి దిస్టో కొట్టింది
పెద్ద ట్విస్టే పేలింది
ఎన్ని రాఖీల శాపమో
ఇట్టాగ తగిలింది మామా
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
నిన్నటి దాక నా లైఫ్
సూపరు డూపరు
సడన్ గొచ్చి తగిలింది
స్పీడు బ్రేకరు
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ల
గేమల్లె మారిన లైఫ్‌కి
సొల్యూషనే కంటికి కనపడదు ఎంతకి
బైటికి చెప్పేది కాదే నా బాధ
లోపల దాచేస్తే ముంచే వరదా
యూటర్న్ తిరిగింది నా లవ్వు ఘాడి
నా బతుకయ్యింది కేసిపిడి
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
ఎంత పెద్ద కష్టమో వాట్ టు డూ
ఎంత పెద్ద నష్టమో వాట్ టు వాట్ టు డూ
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
అరెరె నా వైపు చూసాడు
ఏదో టైప్ చేసాడు
తారుమారు చేసాడు ధీనమ్మా
నా జిందగీ చూశాడు
పిచ్చ జలసై పోయాడు
కొత్త స్కెచ్చుతో మెత్తగా
ఇచ్చి పడేసాడు మామా మామా
ఎవడి దిస్టో కొట్టింది
పెద్ద ట్విస్టే పేలింది
ఎన్ని రాఖీల శాపమో
ఇట్టాగ తగిలింది మామా
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు డూ వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు వాట్ టు డూ
మావా వాట్ టు డూ
హే హే హేయ్ వాట్ టు డూ
Song Name | What To Do lyrics |
Singer's | Jassie Gift |
Movie Name | Samajavaragamana Telugu |
Cast | Reba Monica John,Sree Vishnu |
Which movie the "What To Do" song is from?
The song " What To Do" is from the movie Samajavaragamana Telugu .
Who written the lyrics of "What To Do" song?
director written the lyrics of " What To Do".
singer of "What To Do" song?
Jassie Gift has sung the song " What To Do"