Song lyrics for Chill Maaro

Chill Maaro Song Lyrics in English Font From Macherla Niyojakavargam Telugu Movie Starring   Krithi Shetty,Nithiin in Lead Roles. Cast & Crew for the song " Chill Maaro" are Nakash Aziz,Sanjana Kalmanje ,

Chill Maaro Song Lyrics



ఆవో చిల్ మారో
చిల్ మారో
చిల్ మారో
జెట్ స్పీడు జిందగీ
కొంత చిల్ మారో

సున్లో యారో
సున్లో యారో
సున్లో యారో
మనసులో మాటలే
కొంత సున్లో యారో

ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
తప్పు కాదులే వయసులో
తప్పు చేయడం

ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
వేళ కాని వేళ
ఎందుకంత మోయడం

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్ యే

అయామ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ
మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ
మబ్బులో ఉన్న గ్రేట్లీ
ఖతము అయిన టోటల్లీ

ఛలో సమ్మగుంది పాట
ఇక బేబీ కోసం వేట
లెట్స్ షేక్ లెట్స్ షేక్
బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్

కరో యార్ తోడ ప్యార్
అన్ని మర్చిపోదాం యార్
యుగాలే ఇవాళే చూద్దాం

ఓ హమేషా తమాషా
నువ్వేలే నా భరోసా
బోలో యార్ టైమే
ఫ్రీజ్ చేద్దాం

పిల్లే చూస్తే నాటీ
పైగా రేవ్ పార్టీ
రానా గీత దాటి
అంటోంది నాతోటి

స్టెప్ ఏదైనా రాండమ్
నచ్చిందే ఈ ఫ్రీడమ్
హలో మిస్ మేడం
ఇక ఇక్కడ వేద్దాం

ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
ఉల్లాలాల్ల హార్ట్ రేట్
పెరుగుతున్నది

ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ
ఓ అనేలా
వెదరే ఉన్నది

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్

Song Name Chill Maaro lyrics
Singer's Nakash Aziz,Sanjana Kalmanje
Movie Name Macherla Niyojakavargam Telugu
Cast   Krithi Shetty,Nithiin

Which movie the "Chill Maaro" song is from?

The song " Chill Maaro" is from the movie Macherla Niyojakavargam Telugu .

Who written the lyrics of "Chill Maaro" song?

written the lyrics of " Chill Maaro".

singer of "Chill Maaro" song?

Nakash Aziz,Sanjana Kalmanje has sung the song " Chill Maaro"