Song lyrics for Koosindi Koyilamma

Koosindi Koyilamma Song Lyrics in English Font From Abbaigaru Telugu Movie Starring   Meena,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Koosindi Koyilamma " are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Koosindi Koyilamma Song Lyrics



కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకుకుకు
కులికింది కూనలమ్మ కుకుకుకు కుకుకుకు
మూసి మూసి నవ్వుల మీనా దయరాదా నా పైన
బిగి కౌగిట ఊయలలూగాలమ్మ

కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకుకుకు
కవ్వింతలెందుకమ్మా కుకుకుకు కుకుకుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రామ్మా
తడి ఆరని పెదవులు నీకేనమ్మా

చేరగానే చెలి చెంత అదియేమో పులకింత
ఒళ్ళంతా తుల్లింతా నీదేలే వలపంతా
చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
ఆ ఆ ఒళ్ళంతా తుళ్లింత నీదేలే వలపంతా

అందాలే అనుబంధాలై మొహాలే మకరందాలై
వెన్ను తట్టి తట్టి లేపుతుంటే ఆగలేను అమ్మడు
ముద్దులెన్నో లెక్క పెట్టమంటా
లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా

కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకుకుకు
కులికింది కూనలమ్మ కుకుకుకు కుకుకుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రామ్మా
బిగి కౌగిట ఊయలలూగాలమ్మ
కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకుకుకు
కవ్వింతలెందుకమ్మా కుకుకుకు కుకుకుకు

నా ఎదలో పై ఎదలో పరువాల పందిరిలో
ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
నా ఎదలో పై ఎదలో పరువాల పందిరిలో
ఆ ఆ ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో

వేకువనై నిను కోరుకుని రాతిరినై నే మేలుకొని
ఏదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లాడా
అమ్మదొంగా ఇట్టా వచ్చేయి మరి
నిమ్మళంగా జోడు కట్టేయి మరి

కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకుకుకు
కవ్వింతలెందుకమ్మా కుకుకుకు కుకుకుకు
మూసి మూసి నవ్వుల మీనా దయరాదా నా పైన
తడి ఆరని పెదవులు నీకేనమ్మా
Song Name Koosindi Koyilamma lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Abbaigaru Telugu
Cast   Meena,Venkatesh

Which movie the "Koosindi Koyilamma " song is from?

The song " Koosindi Koyilamma " is from the movie Abbaigaru Telugu .

Who written the lyrics of "Koosindi Koyilamma " song?

director written the lyrics of " Koosindi Koyilamma ".

singer of "Koosindi Koyilamma " song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Koosindi Koyilamma "