Siri Chandanapu Song Lyrics
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చెరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
ఒంటిగుంటె తోచదు ఒక్కసారి చాలదు
ఒప్పుకుంటే అమ్మడు తప్పుకొడు పిల్లడు
యామాయామా మమమమ
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చెరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
చిక్ చిక్ చిక్ చిక్ చిలకా నీ పలుకే బంగారమా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ ఆలాకె మందారామా
ఇది కోకిలమ్మ పెళ్లి మేలమా నీ పదమా
అది విశ్వనాధ ప్రేమగీతామా నీ ప్రాణాయామా
తుంగ భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలేనమ్మా
ఊపులో ఉన్నాలే భామా
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చెరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
చిక్ చిక్ చిక్ చిక్ చిలకా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా
నీ పిలుపే సిరి వాదమా
గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా
నీ వలపే ఒడి వేదమా
ఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమా
ఇది దొంగచాటు కొంగు వాటమా ఓ ప్రియతమా
ముద్దు మువ్వా నవ్వు కవ్వించుకున్న వేళా కవ్వాలాటే మోతమ్మా
చల్లగా చిందేసే ప్రేమా
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చెరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
Song Name | Siri Chandanapu lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam,M.M Keeravani |
Movie Name | Muddula Priyudu Telugu |
Cast | Rambha,Ramyakrishna,Venkatesh |
Which movie the "Siri Chandanapu" song is from?
The song " Siri Chandanapu" is from the movie Muddula Priyudu Telugu .
Who written the lyrics of "Siri Chandanapu" song?
director written the lyrics of " Siri Chandanapu".
singer of "Siri Chandanapu" song?
K.S. Chitra,S.P.Balasubramanyam,M.M Keeravani has sung the song " Siri Chandanapu"