Song lyrics for Uhala Pallaki

Uhala Pallaki Song Lyrics in English Font From Aame Telugu Movie Starring   Naresh,Ooha,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Uhala Pallaki" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Uhala Pallaki Song Lyrics



ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు
కాటుక అది నీలి మేఘ చారిక
తిలకమా గురి పెట్టిన మన్మధ బాణమా

ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు

ఉదయ సంధ్య వేళలో చిలిపి చల్ల గాలిలో
అరుణకిరణ ధరణై ఒడిని చేరాన ఓఓఓ
వెండి మబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో
కన్నజాజి పువ్వునై కౌగిలించానా

పరువాల పుదీవిలోన నెరజాణ
తమకాల తెరతీయనా
అధరాల కలయికలోన మృదువీణ
గమకాలూ జతచేయనా
తనువు నీది తలపు నాది
ధిరన ధిరన ధిరన ధిరన నా

ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ మనసు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు

నిలువ నియ్యనన్నది నిదుర మానుకున్నది
నిన్ను చేరామన్నది కన్నె ప్రాయము ఓఓఓ
వేళకాని వేళలో దారి కానీ దారిలో
వయసు విలువైనది ఎంత చిత్రమో

సరసాల సరిగామలోన చెలికాడా
శ్రుతులేవో సరిచేయనా
మధనాల మధురిమలోన మురిపాల
శిఖరాలు చుపేయనా
తనువు నీది తలపు నాది
ధిరన ధిరన ధిరన ధిరన నా

ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు
కాటుక అది నీలి మేఘ చారిక
తిలకమా గురి పెట్టిన మన్మధ బాణమా

ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు
Song Name Uhala Pallaki lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Aame Telugu
Cast   Naresh,Ooha,Srikanth

Which movie the "Uhala Pallaki" song is from?

The song " Uhala Pallaki" is from the movie Aame Telugu .

Who written the lyrics of "Uhala Pallaki" song?

director written the lyrics of " Uhala Pallaki".

singer of "Uhala Pallaki" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Uhala Pallaki"