Song lyrics for Neetho Sayantram Entho Santhosham

Neetho Sayantram Entho Santhosham Song Lyrics in English Font From Amma Donga Telugu Movie Starring   Aamani,Krishna Ghattamaneni,Soundarya in Lead Roles. Cast & Crew for the song " Neetho Sayantram Entho Santhosham" are K.S. Chitra,S.P.Balasubramanyam,S.P Shailaja , director

Neetho Sayantram Entho Santhosham Song Lyrics

నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం
ఓయమ్మో ఒపేరాల గమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

ఓ హోం హోం హోం హోం హోం హోం
హోం హోం హోం హోం హోం హోం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం

నీ జంట కోరే సాయంత్రము నా ఒంటి పేరే సౌందర్యము
మామిళ్ళకొస్తే ఓ ఆమని కౌగిళ్ళకిచ్ఛా నా ప్రేమని
ఆ రాధాగోలేమో రాగం తీసే ఈ రాసలీలేమో ప్రాణం తీసే
దరువే ఆనందం అయినా పరువే గోవిందం

యమగున్న ఇతగాడే బహు కొంటె జతగాడు
చలి చుక్కల గిలిగింతకు పులకింతకు నిను పిలిచేలా
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం

మేనత్త కొడుకా ఇది మేనకా మరుగుమ్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటె నీ ఊర్వశి నీకెందుకంటా ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తారాసఖితో సావాసం
మనఇద్దరి కసిముద్దులా రసమద్దెల వింతే
నిద్రొయినా తొలిజన్మల సోదలిప్పుడు పొదలడిగేలే

నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం
ఓయమ్మో ఒపేరాల గమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే

ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హోం హోం హోం హోం హోం హోం
హా హా హా హా హా హా
Song Name Neetho Sayantram Entho Santhosham lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam,S.P Shailaja
Movie Name Amma Donga Telugu
Cast   Aamani,Krishna Ghattamaneni,Soundarya

Which movie the "Neetho Sayantram Entho Santhosham" song is from?

The song " Neetho Sayantram Entho Santhosham" is from the movie Amma Donga Telugu .

Who written the lyrics of "Neetho Sayantram Entho Santhosham" song?

director written the lyrics of " Neetho Sayantram Entho Santhosham".

singer of "Neetho Sayantram Entho Santhosham" song?

K.S. Chitra,S.P.Balasubramanyam,S.P Shailaja has sung the song " Neetho Sayantram Entho Santhosham"