Song lyrics for O Cheli

O Cheli Song Lyrics in English Font From Anaganaga Oka Roju Telugu Movie Starring   J. D. Chakravarthy,Urmila Matondkar in Lead Roles. Cast & Crew for the song " O Cheli" are K.S. Chitra,Mano , director

O Cheli Song Lyrics



ఎమ్మా కోపమా
లేదు చాల సంతోషం
లేట్ అయిందనా
ఏ చి నాతో మాట్లాడకు

మా ఫ్రెండు చెల్లెల్ని కొందరెడిపించారు
వీడెల్లి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చారు
ఆ విలన్ గ్యాంగు వోచి మా వాడ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు కాబట్టే ఇంత లేట్

ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్త కాదుగా

అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లారుతుందది
పో పోవోయ్ చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా లేటు చేయనింకా ఒట్టు

ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్త కాదుగా

స్టోరీ చెప్పవద్దు బొరె కొట్టవద్దు ఒదిలేసేయ్ నన్నిలా
సారీ చెప్పలేదా ఫైరింగ్ అపరాధ ఫైటింగ్ ఎంత సెపిలా
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు
వచ్చేసాను కదా ఇంకా బాదుడేందుకు
ఏమి చేసిన అహొని మెచ్చుకోమన మహాశయా
చిన్న తప్పుకు మరీ ఇలా దుంప తెంచితే ఎలాగటా
పూటకో సాకుతో అడ్డుకోవద్దు నాతో
నీతో లవ్ అంటే మరీ కత్తి మీద సాముకదా

ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్త కాదుగా

అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లరుతుందది
పో పో ఓయ్ చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా లేటు చేయనింకా ఒట్టు

ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్త కాదుగా

నీకు నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చావెందుకు
స్విట్చ్ ఏ వేసినట్టు మూడే మారిపోదు వెయిట్ చెయ్ మంచి మూడుకు
దొరికే కాస్త టైమూ ఆర్గుమెంటుతోనే సర
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా
కలుసుకున్ది డిబేటుక ప్రేమ అన్నది రివెంజ్ కా
ఎంత సేపని భరించను చస్తున్నదే న ఓపిక
టెంపరే మారదే లెంపలే వేసుకున్న
ఒకే అనేస్తే ఎలా లోకువేగా నీకు ఇంకా

ఒహ్హ్ డియర్ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్త కాదుగా
అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లారుతుందది
పో పోమా చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది

సరేలే టుమారో ఇలా బెట్టు చేయనింకా ఒట్టు
ఒహ్హ్ డియర్ క్షమించమన్నాను
Song Name O Cheli lyrics
Singer's K.S. Chitra,Mano
Movie Name Anaganaga Oka Roju Telugu
Cast   J. D. Chakravarthy,Urmila Matondkar

Which movie the "O Cheli" song is from?

The song " O Cheli" is from the movie Anaganaga Oka Roju Telugu .

Who written the lyrics of "O Cheli" song?

director written the lyrics of " O Cheli".

singer of "O Cheli" song?

K.S. Chitra,Mano has sung the song " O Cheli"