Rojaave chinni rojave Song Lyrics
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరు నే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్న
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
మెరుపంటి నీ రాకకే మనసే మేఘంల మారిందిలే
చిరుగాలి తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తోలి చినుకే తాకే నెల్లలే నేనే పుల్లకించ నీ ఊహతో
రానే రావు ఓనమాలు కానీ నీలో చదివా ప్రియా వేదాలు
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
Song Name | Rojaave chinni rojave lyrics |
Singer's | Hariharan |
Movie Name | Suryavamsham Telugu |
Cast | Meena,Venkatesh |
Which movie the "Rojaave chinni rojave" song is from?
The song " Rojaave chinni rojave" is from the movie Suryavamsham Telugu .
Who written the lyrics of "Rojaave chinni rojave" song?
director written the lyrics of " Rojaave chinni rojave".
singer of "Rojaave chinni rojave" song?
Hariharan has sung the song " Rojaave chinni rojave"