Song lyrics for Jagati sigalo

Jagati sigalo Song Lyrics in English Font From Paradesi Telugu Movie Starring   Madhav,Monnette,Tanooja,Viswas (Suresh Nair) in Lead Roles. Cast & Crew for the song " Jagati sigalo" are M.M Keeravani,Sujatha , director

Jagati sigalo Song Lyrics



ఇండియా బ్యూటిఫుల్ ఇండియా

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగేను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కల ఇది

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో

అజంతాల ఖజురహోల
సంపదలతో సోంపులోలికే భారతి జయహో
మంగళం మాతరం

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం

తాజామాహాలే ప్రణయ జీవుల పావురం
కృష్ణవేణి శిల్పారామని నర్తనం
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం
Song Name Jagati sigalo lyrics
Singer's M.M Keeravani,Sujatha
Movie Name Paradesi Telugu
Cast   Madhav,Monnette,Tanooja,Viswas (Suresh Nair)

Which movie the "Jagati sigalo" song is from?

The song " Jagati sigalo" is from the movie Paradesi Telugu .

Who written the lyrics of "Jagati sigalo" song?

director written the lyrics of " Jagati sigalo".

singer of "Jagati sigalo" song?

M.M Keeravani,Sujatha has sung the song " Jagati sigalo"