Columbus columbus Song Lyrics
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
శని ఆది వారాల్లేవని అన్నవి ఓ ఓ
మనుషుల్ని మిషన్ల తేడా తెల్లవి
చంపే సైన్యము అను ఆయుధం
ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్
పొల్యూషన్ ఏది చొరబడలేని దివి కావాలి ఇస్తావా కొలంబస్
వారం అయిదునాలు శ్రమకే జీవితం
వారం రెండు నాళ్ళు ప్రక్రుతి కంకితం
వీచేగాలిగా మారి పూలను కొల్లగొట్టు మనసులు చక్కబెట్టు
మల్లి పిల్లల్లోకం మనదంతా ఆది
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే
ఒంటికి తొడిగి పైకెగురు
పక్షుల కెన్నడు పాస్పోర్టులేదు
కాండాలన్నీ దాటేళ్ళు
నేడు విరామ మేఘవరం అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణం చేపలల్లే ఈదుదాం కొలంబస్
నడిచేటి పూలను కొంచెం చూడు
నేడైన వాడివడిగాను లవ్వరైతే మేము
ఆలా నురుగులు తెచ్చి చెలి చీరె చేయరారాదా
నెలవంకలు గుచ్చి చెలి మేడలో వేయరారాదా
వీకెండు ప్రేయసి ఓగంటే ప్రేమించు
టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు
వారం రెండునాళ్ళు వర్థిల్లగ
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
Song Name | Columbus columbus lyrics |
Singer's | A.R. Rahman |
Movie Name | Jeans Telugu |
Cast | Aishwarya Rai,Prashanth |
Which movie the "Columbus columbus" song is from?
The song " Columbus columbus" is from the movie Jeans Telugu .
Who written the lyrics of "Columbus columbus" song?
director written the lyrics of " Columbus columbus".
singer of "Columbus columbus" song?
A.R. Rahman has sung the song " Columbus columbus"