Emo Emo Song Lyrics
ఏమో ఏమో అయ్యిందిరా
అది ప్రేమో ఏమో బాగుందిరా
ఏమో ఏమో అయ్యిందిరా
అది ప్రేమో ఏమో బాగుందిరా
సోకో సొమ్మో తాకిందిరా
అది షాకు గికో కొట్టిందిరా
ఒంటికే తాకినా వల్లే జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో
ఒంటికే తాకినా వల్లే జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో
ఏమో ఏమో అయ్యిందిరా
అది ప్రేమో ఏమో బాగుందిరా
సోకో సొమ్మో తాకిందిరా
అది షాకు గికో కొట్టిందిరా
కిర్రు బిర్రు గున్న కుర్ర దాన
అడుగడుగు నీ వెనకే వేసుకోనా హే
కస్సు బస్సు మన్న కళ్ళ వాడ
నీ చూపుల్లో అందాలు దాచుకోనా
జింక ఒణుకు పుట్టిందే జంకే కాళ్లలోనా
ఇంకా ఏమి పుట్టునో నీ డంఖా మోతలోనా
కసి కసి ఉస్సులూ కలవారి ఆసులూ
నలిగినా షేపులు నరాలకు ఊపులు
ఏమో ఏమో అయ్యిందిరా
అది ప్రేమో ఏమో బాగుందిరా
సోకో సొమ్మో తాకిందిరా
అది షాకు గికో కొట్టిందిరా
రెచ్చి రెచ్చి పోకు అందగాడా
రేయనక పగలనక చిందులోనా
ఓయ్ పిస్తా పిస్తా గున్న పిల్ల దానా
నీ పిలుపులకే వలపులతో రెచ్చిపోనా
ఒళ్ళో పడ్డ ఒకే నా వళ్లే ఇస్తా నీకే
యాల్లో పూల బుగ్గ మాటల్లో పడ్డ నేడే
మరిగిన వయసులో మనోహరి వరసలు
తెరచిన తలుపులు తెనాలికి పిలుపులు
ఏమో ఏమో అయ్యిందిరా
అది ప్రేమో ఏమో బాగుందిరా
చూపో చుక్కో పొడిచిందిరా
అది షెపో రూపొ మార్చిందిరా
పైటతో చుట్టినా ప్యాకేజీల్లో
చాటుగా తాకినా షాటేజుల్లో
అరె అరె ఒంటికి తాకినా వల్లే జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో
Song Name | Emo Emo lyrics |
Singer's | S.P.Balasubramanyam,Sujatha |
Movie Name | Auto Driver Telugu |
Cast | Deepti Bhatnagar,Nagarjuna,Simran |
Which movie the "Emo Emo" song is from?
The song " Emo Emo" is from the movie Auto Driver Telugu .
Who written the lyrics of "Emo Emo" song?
director written the lyrics of " Emo Emo".
singer of "Emo Emo" song?
S.P.Balasubramanyam,Sujatha has sung the song " Emo Emo"