Song lyrics for Indurudo Chandurudo

Indurudo Chandurudo Song Lyrics in English Font From Raja Kumarudu Telugu Movie Starring   Mahesh Babu,Preity Zinta in Lead Roles. Cast & Crew for the song " Indurudo Chandurudo" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Indurudo Chandurudo Song Lyrics



యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ
హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా
యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ
ఇందూరుడో చంద్రుడో మావ
హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మా

ముద్దులకు వద్ధులకు వుందు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ
వొంటి చలి తీరుటకై జంటగ మారి
ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం

ఇందూరుడో చంద్రుడో మావ
హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మా

చుక్కలలో చక్కదనం దాచిన దాన
ఎలాగైనా లాగేయినా ఎదో చేయినా దోచేయినా
కన్నులతో కన్నెరికం తీర్చినవాడా
భలే వాడ నీ మీదా అదే లేరా చిన్నోడా

నాతి చేరామీ ఇదే రాతిరి హామీ
చల్లని సామి సదా నిన్ను స్మరామి
పక్కలుగా పరుచుకునే పదహారేళ్లు
మక్కువగా లెక్కడిగే మంచం కోడ్లు

యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ
హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మా

యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ

కోరికల కోటలనే కట్టిన రాజా
ఇదే పూజ రేయ్ రాజా మహా తేజా నా రాజా
పైటలలో పాటలెన్నో దాచిన దాన
శ్రుతీ చేయినా నీ వీణా
చలో జానా తిల్లానా

పట్టు పుడమి పడితే పక్కకు లాగి
కన్నె గులాబీ భలే కౌగిలి బేబీ
అత్తకమే జరుపుకొనే కదా నూరేళ్లు
హాయ్ ఇద్దరమే కలుసు కొన్న లేదా కొన్నేళ్లు
యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ
హోల్ ఆంధ్ర కె నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మా

ముద్దులకు వద్ధులకు వుందు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ
వంటి చలి తీరుటకై జంట గ మారి
ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం
యమా యమ్మ యమా యమ్మ
యమా యమ్మ హే యమ్మ
Song Name Indurudo Chandurudo lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Raja Kumarudu Telugu
Cast   Mahesh Babu,Preity Zinta

Which movie the "Indurudo Chandurudo" song is from?

The song " Indurudo Chandurudo" is from the movie Raja Kumarudu Telugu .

Who written the lyrics of "Indurudo Chandurudo" song?

director written the lyrics of " Indurudo Chandurudo".

singer of "Indurudo Chandurudo" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Indurudo Chandurudo"