Song lyrics for Maagha maasama

Maagha maasama Song Lyrics in English Font From Manasunna Maaraju Telugu Movie Starring   Dr. Rajasekhar,Laya in Lead Roles. Cast & Crew for the song " Maagha maasama" are Udit Narayan,K.S. Chitra , director

Maagha maasama Song Lyrics



మాఘ మాసమా మౌనరాగమ
మంచు మేఘమా మల్లె దీపమా
ఆఆఆఆ
మాఘ మాసమా మౌనరాగమ
మంచు మేఘమా మల్లె దీపమా
నీ రాకే శుభ శకునం
నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహ గీతామా
పూల బాణమా తీపి గాయమే
నీ చూపే నా ఉదయం
నీ పూజే ప్రతి ఉదయం
చిలకల జంటల కిలకిలా పాటల
బృందావనికే రాధావు నీవమ్మా
మాఘ మాసమా మౌన రాగం
మంచు మేఘమా మల్లె దీపమా

కనులు మూసినా కనులు తెరిచిన
కళలు కన్నా నీ కౌగిలింతలే
వేసవి సందులలో వెచ్చని సంధ్య రాగాలు
ఆశల అంచులలో కలిసిన
జీవన తీరాలు
పిలవాలంటే పెదవే రాక
నిలవాలంటే కుదురే లేక
ఏద వేదించగా సోడాలో ముంచగా
కసిగా కమ్మగా కథేలే పెంచగా
మనసుల చాటుగా గడపలు దాటినా
అనురాగానికి పల్లకి ఏదమ్మా
మాఘ మాసమా మౌన రాగమా
నాకు ప్రాణమా స్నేహ గీతామా

పూలు కోసిన వేలు కందిన
జాడలు అల్లిన నీ జలదరింతలే
మువ్వలకండనిది ముద్దులో మురళి రాగాలు
సూర్యుడు చూడనివి
చూపులో దాగిన దాహాలు
నీదై పోయే ఒంటరి మనసే
నిప్పై పోయే తుంటరి వయసే
వొడిలో చేరగా ఒదిగే జంటగా
గుడిలో గుండెలో ఒకటే గంటగా
తొలకరి ఆశల తొడిమలు పోసిన
కన్నెతనానికి పున్నమి ఏదమ్మా

మాఘ మాసమా మౌనరాగమ
మంచు మేఘమా మల్లె దీపమా
నీ రాకే శుభ శకునం
నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహ గీతామా
చిలకల జంటల కిలకిలా పాటల
బృందావనికే రాధావు నీవమ్మా
మాఘ మాసమా మౌన రాగమా
నాకు ప్రాణమా స్నేహ గీతామా
Song Name Maagha maasama lyrics
Singer's Udit Narayan,K.S. Chitra
Movie Name Manasunna Maaraju Telugu
Cast   Dr. Rajasekhar,Laya

Which movie the "Maagha maasama" song is from?

The song " Maagha maasama" is from the movie Manasunna Maaraju Telugu .

Who written the lyrics of "Maagha maasama" song?

director written the lyrics of " Maagha maasama".

singer of "Maagha maasama" song?

Udit Narayan,K.S. Chitra has sung the song " Maagha maasama"