Hindustan Lo Andarikante Song Lyrics
హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
నిన్ను చుట్టేటందుకు
రెండు చేతులు చాలునా
ముద్దు పేటెటందుకు
మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలేయ్
హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
ఒంపుల అవి పదనుగా ఎదిగిన
మనసుని కోసిన మెత్తని రంపాలు
చూపుల అవి హృదయపు లోతున
కవితలు రాసిన కాముని బలపాలు
వల వేస్తున్న
వలదన్నన
గుండె వీడియో లోన నీ నిండు బొమ్మ నిలిపేయినా
నీ అంద జేరింది పండు భామిని
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
మడత పాడనీ ఒక బెడ్ షీట్ అడగాలేయ్
హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
మాటల అవి సూటిగా సాగిన
పైటను తాకినా తియ్యని తూటాలు
నవ్వుల అవి చల్లని యవ్వన
చెల్లలు చిలికిన అల్లరి కవ్వలు
పెను వేస్తున్న
వేణు తీస్తాను
సోకు నోటుబుక్ లోన
ఐ లైక్ యూ అంటూ రాస్తున్న
నా పొందు కోరింది
మందాగామిని
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
నలిగిపోని మరు మల్లెలు అడగాలేయ్
హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే
హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల
నిన్ను చుట్టేటందుకు
రెండు చేతులు చాలునా
ముద్దు పీటటందుకు
మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలేయ్
Song Name | Hindustan Lo Andarikante lyrics |
Singer's | Udit Narayan,Jaspinder Naru |
Movie Name | Jayam Manade Raa Telugu |
Cast | Soundarya,Venkatesh |
Which movie the "Hindustan Lo Andarikante" song is from?
The song " Hindustan Lo Andarikante" is from the movie Jayam Manade Raa Telugu .
Who written the lyrics of "Hindustan Lo Andarikante" song?
director written the lyrics of " Hindustan Lo Andarikante".
singer of "Hindustan Lo Andarikante" song?
Udit Narayan,Jaspinder Naru has sung the song " Hindustan Lo Andarikante"