Song lyrics for Tirumala tirupathi venkatesaa

Tirumala tirupathi venkatesaa Song Lyrics in English Font From Bagunnara Telugu Movie Starring   Priya Gill,Vadde Naveen in Lead Roles. Cast & Crew for the song " Tirumala tirupathi venkatesaa" are Mano , director

Tirumala tirupathi venkatesaa Song Lyrics



తిరుమల తిరుపతి వెంకటేశా
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస
తిరుమల తిరుపతి వెంకటేశా
ఈ టైపు ఏంటో చెప్పవయ్యా తిరుమలేశా
మాట్లాడుకోరు లూకేసుకోరు
ఈ సీక్రెట్ విప్పేదెలా గోవిందా

తిరుమల తిరుపతి వెంకటేశా
ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస
లవ్ అందమంటే ఓ కాదంటారాయె ఓ
ఈ మిస్టరీని లాగేదెలా గోవిందా
తిరుమల తిరుపతి వెంకటేశా
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస

క్లింటన్ ఇన్స్కి డోకా ప్రేమ
మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ
అజారుదండి ఒక టైపు
మన టెండూల్కర్కుడి మరో టైపు
మీరాబాయి ది ఒక దారి
ఆ దయానాది వేరొక దారి
అర్ ఇది ఏం ప్యారో ఓ చెప్పారా యారో ఓ
అర్ ఇది ఏం ప్యారో చెప్పారా యారో
ఈ ప్యార్ కహాని సొల్లుడ తంబీ
ఈ ప్రేమకు పేరేంటయ్యా గోవిందా

తిరుమల తిరుపతి వెంకటేశా
వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస

మనసంటూ ఇచ్చేసాక వేసవయ్య ఓ మెలిక
ప్రేమకు బాటే చూపించి ఆ రూటుకు నువ్వే బ్రెయికేసి
ఇరకాటంలో పెడతావు ఆ పైన తమాషా చూస్తావు
అబ్బా ఈ నాసా ఏంటో ఓ చూడవయ్యా బాబు ఓ
ఈ నాసా ఏంటో చూడవయ్యా బాబు
డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి
ఈ గండాన్ని దాటించారా గోవిందా

తిరుమల తిరుపతి వేంకటేశ
ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస
మనసేమో నేడు ఓ మూగబోయే చూడు ఓ
ఈ కథ నీకు తెలిసిందేగా గోవిందా
Song Name Tirumala tirupathi venkatesaa lyrics
Singer's Mano
Movie Name Bagunnara Telugu
Cast   Priya Gill,Vadde Naveen

Which movie the "Tirumala tirupathi venkatesaa" song is from?

The song " Tirumala tirupathi venkatesaa" is from the movie Bagunnara Telugu .

Who written the lyrics of "Tirumala tirupathi venkatesaa" song?

director written the lyrics of " Tirumala tirupathi venkatesaa".

singer of "Tirumala tirupathi venkatesaa" song?

Mano has sung the song " Tirumala tirupathi venkatesaa"