Dhin dhin Song Lyrics
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది
ఉండుంది ఆ సవ్వడి గుబులేదో రేపింది
హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది
మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంతేగా తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా
హో ల ల ల ల ల
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది
ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉందిపోకన్నది
కోరికే రెక్కలై ఎగరవేయన్నది
హో ల ల ల ల ల
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది
హా ఉండుంది ఆ సవ్వడి గుబులేదో రేపింది
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది
Song Name | Dhin dhin lyrics |
Singer's | Mahalaxmi Iyer |
Movie Name | Manasantha nuvve Telugu |
Cast | Reema Sen,Uday Kiran |
Which movie the "Dhin dhin" song is from?
The song " Dhin dhin" is from the movie Manasantha nuvve Telugu .
Who written the lyrics of "Dhin dhin" song?
director written the lyrics of " Dhin dhin".
singer of "Dhin dhin" song?
Mahalaxmi Iyer has sung the song " Dhin dhin"