Song lyrics for Leleta Navvula

Leleta Navvula Song Lyrics in English Font From Idiot Telugu Movie Starring   Rakshita,Ravi Teja in Lead Roles. Cast & Crew for the song " Leleta Navvula " are Udit Narayan,Kousalya , director

Leleta Navvula Song Lyrics

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

ఎట్టా దాచావో కాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దోరగా
ఒళ్ళే వేడేక్కిఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంత చొరవా
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా
నిను చూసినాక నా మనసు ఆపతరమా

నీ కాలి మువ్వనైపోనా నువ్వు ఊగేటి ఊయలై రానా
నీ పూలపక్కనైపోనా తమలపాకుల్లో వక్కనైరానా
గోదారి తీరమా మంజీర నాదమా కవ్వింతలెందుకే హైరామా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చేయి తేరగా
అగ్గే రేగింది నాలో చూసావుగా అది చేసింది ఎంత గొడవా
చిరు చీకటింట చేరాలి కొంటెతనమా
దరిచేరినాక పులకించు పూలవనమా

నీ గోటి గాటునైపోనా మరి నీ గుండె గూటికే రానా
ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా
నాలోని భాగమా ఆ నీలి మేఘమా ఇచ్చాక ఎందుకో హైరానా

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
Song Name Leleta Navvula lyrics
Singer's Udit Narayan,Kousalya
Movie Name Idiot Telugu
Cast   Rakshita,Ravi Teja

Which movie the "Leleta Navvula " song is from?

The song " Leleta Navvula " is from the movie Idiot Telugu .

Who written the lyrics of "Leleta Navvula " song?

director written the lyrics of " Leleta Navvula ".

singer of "Leleta Navvula " song?

Udit Narayan,Kousalya has sung the song " Leleta Navvula "