Nuziveedu Song Lyrics
ఓయ్ నుజివీడు సోనియా ఆదుడామా దండియా
నుజివీదు సోనియా ఆదుడామా దండియా
ఆహా బుంగమూతి పిల్లా నేనాగలేనే మల్లా
చెరువుల్లో చేపపిల్లా
నా మరదలు పిల్లా
బుంగమూతి పిల్లా నేనాగలేనే మల్లా
చెరువుల్లో చెపపిల్లా
నా మరదలు పిల్లా
నుజివీదు సోనియా ఆదుడామా దండియా
నుజివీదు సోనియా ఆదుడామా దండియా
హంసల నూవు పోతావుంటే
గుండె గుల్లై పోయె పిల్లా
ఆ హంసల నూవు పోతావుంటే
గుండె గుల్లై పోయె పిల్లా
నడుము భలే నాడక భలే
ముదులగుమ్మ పుట్టాడిబొమ్మ
స్టాయిల్ భలే స్మాయిలు భలే
చక్కెరాచుమ్మ చప్పున ఇమ్మా
బమ్గాలాఖాతమ్లో వాయుగుందమై
నేనూ వా స్టాను పిల్లో
తీరం దాటాకా అగమన్న అగలేను
అత్తారు పిల్లో
నుజివీడు సోనియా ఆదుడామా దండియా
నుజివీడు సోనియా అదుదామా దండియా ఆ ఆ
హోయ్ హోయ్ హోయ్
కొంటెగా నువ్ చూసవమ్టే
కొంపమునిగిపోదా మల్లా
హోయ్ కొంటెగా నువ్ చూసవమ్టే
కొంపమునిగిపోదా మల్లా
దరికిరావే డోరికిపోవె
పోకిరిపిల్లా మాపటికల్లా
మేరుపులగా మెరిసిపోయ్
అల్లారిపిల్లా తోక్కుడుబిల్లా
నువ్వే సయంతే ఆకాసన్నీ
ప్యాక్ చెసి తెస్తానే పిల్లా
రాములోరి గుడికాడ తాలిబోటు
నీకు నేను కడటా పిల్లా
ఓయ్ నుజివీడు సోనియా ఆదుడామా దండియా
నుజివీదు సోనియా ఆదుడామా దండియా
ఆహా బుంగమూతి పిల్లా నేనాగలేనే మల్లా
చెరువుల్లో చేపపిల్లా
నా మరదలు పిల్లా
బుంగమూతి పిల్లా నేనాగలేనే మల్లా
చెరువుల్లో చెపపిల్లా
నా మరదలు పిల్లా
నుజివీడు సోనియా ఆదుడామా దండియా
నుజివీడు సోనియా ఆదుడామా దండియా
Song Name | Nuziveedu lyrics |
Singer's | Sooraj Jagan |
Movie Name | Avnu Valliddaru ista paddaru Telugu |
Cast | Kalyani,Ravi Teja |
Which movie the "Nuziveedu" song is from?
The song " Nuziveedu" is from the movie Avnu Valliddaru ista paddaru Telugu .
Who written the lyrics of "Nuziveedu" song?
director written the lyrics of " Nuziveedu".
singer of "Nuziveedu" song?
Sooraj Jagan has sung the song " Nuziveedu"