Song lyrics for Yama Yama

Yama Yama Song Lyrics in English Font From Aadi Telugu Movie Starring   Jr NTR,Keerthi Chawla in Lead Roles. Cast & Crew for the song " Yama Yama" are Silambarasan-Simbu,Brindha , director

Yama Yama Song Lyrics



యమ యమ యమ యమ
సున్నండ తిసుకో
యమ యమ యమ యమ
సిగ్గు పడక తిసుకో
సున్నండ తిసుకో ఓ బావా
సిగ్గు పడకుండ తిసుకో నా బావా
సున్నండ ఇచ్చుకో ఓ భామా
ఇచ్చి నా గుండే పుచ్చుకో నా భామా
ఎడా పెడా ఎడా పెడా లాగిన్చుకో
అధో ఇధో ఎధో లాగా అరిగించుకో
హడవిడా హడవిడా వడ్డిన్చుకో
అందంతో కలిపెస్తే తింటా కాస్కో
సున్నండ చుసుకో
సున్నండ ఇచ్చుకో

పాడుచు తనం పైకి
నువు పాము లాగా పాకి
చక చక చక చక
తాడేసుకో పసుపు తడేసుకో
ఉడుకు తనం మేచ్చి నా ఉడుమ్ పట్టు నాచ్చి
పకా పాకా పాకా పాకా
పాండిన్చుకో బ్రాతుకు పాండిన్చుకో
నా లెతా తలుకుల్ని తాలింపెస్కో
నా సిగ్గు తలుపుల్ని తోసేస్కో
నీ చీకు చింతల్ని చాలిన్చెస్కో
నా చాతి పై నువ్ చాపెస్కో
హత్తుకోని చుస్కో నన్ను ఎత్తుకోని ఉస్కో
కింద పడి మీద పడి పెట్టుబాడి రబట్టుకో

సున్నండ చుసుకో
సున్నండ ఇచ్చుకో
సున్నండ తిసుకో ఓ బావా
సిగ్గు పడకుండ తిసుకో నా బావా

ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి
చిట చిట చిట చిట
మాంటెసుకొ అందం మాంటెసుకొ
గడప లోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి
కిట కిట కిట కిట
మెక్కేసుకో మంచంఎక్కేసుకో
అందట్లో నా కొంప చాటించేసుకో
సందిట్లో నా మీద చెయ్యేసుకో
ముద్దుల్తో నా నోరు మూయించేసుకో
పొందేదెలా నా బరువు మోసేసుకో
ఆడు మరి కోకో రహదారి ఇక రోకో
వెంటపడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో

సున్నండ తిసుకో ఓ బావా
సిగ్గు పడకుండ తిసుకో నా బావా
సున్నండ ఇచ్చుకో ఓ భామా
ఇచ్చి నా గుండే పుచ్చుకో నా భామా
ఎడా పెడా ఎడా పెడా లాగిన్చుకో
అధో ఇధో ఎధో లాగా అరిగించుకో
హడవిడా హడవిడా వడ్డిన్చుకో
అందంతో కలిపెస్తే తింటా కాస్కో
Song Name Yama Yama lyrics
Singer's Silambarasan-Simbu,Brindha
Movie Name Aadi Telugu
Cast   Jr NTR,Keerthi Chawla

Which movie the "Yama Yama" song is from?

The song " Yama Yama" is from the movie Aadi Telugu .

Who written the lyrics of "Yama Yama" song?

director written the lyrics of " Yama Yama".

singer of "Yama Yama" song?

Silambarasan-Simbu,Brindha has sung the song " Yama Yama"