Chandamaama Kathalo Song Lyrics
చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
బాలమిత్ర కథలో చదివా
పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నాకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని
పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళతావని
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నువ్వే నాకు ముద్దొస్తావని
నేనే నీకు ముద్దిస్తానని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
వరహాల బాటలోన
రతనాల తోటలోన
వజ్రాల మేడలోన
బంగరు గదిలోన
విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లే భోంచేసి
నలు దిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
ముద్దుల్లోన ముద్దవుతానని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నమ్మడానికి ఎంత బాగుందో
ఎగిరేటి ఏనుగొచ్చి
పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి
అడివికి రమ్మనగా
ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అః పళ్లల్లో మైకంతో మొహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటు గా ఇటు గా
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
తడి మేఘాలు ముద్రిస్తావని
నమ్మడానికి ఏంత బాగుందో
నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళతానని
ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
నమ్మడానికి ఎంత బాగుందో
హో హో హోహో
హో హో హోహో
హో హో హోహో
Song Name | Chandamaama Kathalo lyrics |
Singer's | S.P.Balasubramanyam |
Movie Name | Ee Abbai Chala Manchodu Telugu |
Cast | Ravi Teja,Sangeetha,Vani |
Which movie the "Chandamaama Kathalo" song is from?
The song " Chandamaama Kathalo" is from the movie Ee Abbai Chala Manchodu Telugu .
Who written the lyrics of "Chandamaama Kathalo" song?
director written the lyrics of " Chandamaama Kathalo".
singer of "Chandamaama Kathalo" song?
S.P.Balasubramanyam has sung the song " Chandamaama Kathalo"