Song lyrics for Ganga AC

Ganga AC Song Lyrics in English Font From Sye Telugu Movie Starring   Genelia D'Souza,Nithiin in Lead Roles. Cast & Crew for the song " Ganga AC" are Ganga,Kalyana Ramana , director

Ganga AC Song Lyrics



గంగ ఏ /సి మ్యాటినీ షో తో డైలీ 3 షోస్ ప్రేమ
దోమలగూడ చింతలకుంట ఏపీ 7812
గంగ ఏ /సి మ్యాటినీ షో తో డైలీ 3 షోస్ ప్రేమ
దోమలగూడ చింతలకుంట ఏపీ 7812

అయ్యప్ప కట్ పీసెస్ డిస్కౌంట్ 10%
చలో జిమ్మెఖానా గ్రౌండ్స్ గగన ట్రావెల్స్ అండ్ టూర్స్
ఆచంట కాకినాడ వుంగనూరు ఏ /సి వీడియో కోచ్ బస్సులు కలవు ప్రతి రోజు

ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర
ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర ఒరోరోరా ఒరోరోరా ఊర రూ

తొందర పడకు సుందర వాదన ఆగి నెమ్మదిగా వేళ్ళు
ఇంటికొక చెట్టు ఆరోగ్యానికి తొలి మెట్టు రాసి సిమెంటు

మీట లాల్ బురుమాళ్ జైన్ మనీ లెండర్లు పవన్ బ్రోకర్స్
ఎస్ టీ డీ ఐ ఏస్ డీ లోకల్ కాల్ 2 రూపీస్

వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫోల్లౌస్
బాట బాట బాట బాట బాట బాట ట

ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర
ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ

మా పార్టీ నాయకుడిని గెలిపించండి మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును
జనశక్తి ప్లోట్లు సొంతం చేసుకోండి విరిగిన ఎముకలకు కట్లు కట్టబడును

బరువు తగ్గాలనుకుంటున్నారా నెల్లూరు మెస్ మీల్సు రేడీ
వాణి నవశక్తి బీడీ తాగండి ఆంధ్ర బ్యాంకు వారి సౌజన్యంతో

పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా
జ్యోతిష్యం చెప్పబడును చేయి చూసి రంగు రాళ్ళూ ఉంగరాలు ఇవ్వబడును

ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర
ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ

కుక్కలు ఉన్నాయి జాగ్రత్త సుమనా కుచ్చెర్లకోట
కొబ్బరిబోండం ఋ ఆరు సింహాద్రి హీరో మీరు

మీ చర్మ సంరక్షణకు సౌందర్యానికి ప్రిన్స్ ఫెనోయిల్ ని వాడండి
మీ పిల్లల బంగారు భవితవ్యానికి అమోనియా ఫ్యాక్టరుం ఫోన్ నే వేయండి

ఎన్కౌంటర్లన్నీ భూటకాలు
సువార్త బుజ్జి వాకు తంటాలు

నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు
నేనాలనుకున్నది అంటున్నారు
నన్నే కాపీ చేస్తున్నారు
నా వెనకే ఫాలో అవుతూ నడిచేదెవరు
వచ్చేదెవరు
తిరిగేదెవరు
ఎవరు వారెవరు

ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర
ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ
Song Name Ganga AC lyrics
Singer's Ganga,Kalyana Ramana
Movie Name Sye Telugu
Cast   Genelia D'Souza,Nithiin

Which movie the "Ganga AC" song is from?

The song " Ganga AC" is from the movie Sye Telugu .

Who written the lyrics of "Ganga AC" song?

director written the lyrics of " Ganga AC".

singer of "Ganga AC" song?

Ganga,Kalyana Ramana has sung the song " Ganga AC"