Song lyrics for Poola Ghuma ghuma

Poola Ghuma ghuma Song Lyrics in English Font From Sri Anjaneyam Telugu Movie Starring   Arjun Sarja,Charmi,Nithiin in Lead Roles. Cast & Crew for the song " Poola Ghuma ghuma" are Shreya Ghoshal , director

Poola Ghuma ghuma Song Lyrics



పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా
తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా

ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగా తిరగర మగరాయడా
బామంటే చూడని వ్రతమెలా
పంతాలే చాలురా ప్రవరాఖ్యుడ

మారనే మారవా
మారనే మానవ
మౌనివా మానువా
తేల్చుకో మానవా

పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా
తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా

చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చ్చి అరవిఛ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో

వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో

పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా
తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా

ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నాగనై
జాతళీలలో అలసి మత్తెక్కిపోని నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండని పొగడ పూదండనై
నీ కంటి కోనేటి కొలువుంది పోనియ్ చెలిమి చెంగల్వనై

మోజులే జాజులై పోయానికి హాయిని
తాపమే తుమ్మెదై తీయని తేనెని

పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా
తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా
Song Name Poola Ghuma ghuma lyrics
Singer's Shreya Ghoshal
Movie Name Sri Anjaneyam Telugu
Cast   Arjun Sarja,Charmi,Nithiin

Which movie the "Poola Ghuma ghuma" song is from?

The song " Poola Ghuma ghuma" is from the movie Sri Anjaneyam Telugu .

Who written the lyrics of "Poola Ghuma ghuma" song?

director written the lyrics of " Poola Ghuma ghuma".

singer of "Poola Ghuma ghuma" song?

Shreya Ghoshal has sung the song " Poola Ghuma ghuma"