Song lyrics for Nemmadi Nemmadiga

Nemmadi Nemmadiga Song Lyrics in English Font From Gowri Telugu Movie Starring   Charmi,Sumanth in Lead Roles. Cast & Crew for the song " Nemmadi Nemmadiga" are Sunitha Sarathy,Sandeep Batraa , director

Nemmadi Nemmadiga Song Lyrics



నెమ్మది నెమ్మది నెమ్మదిగా
నా మది నమ్మినది
ని జతనల్లిన మాలతిగా
వేరే జన్మ ఇది

రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువదా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా
నా మది నమ్మినది
ని జతనల్లిన మాలతిగా
వేరే జన్మ ఇది

పూల గాలి స్వరముల వెంట
చేరుకోమంది
ని నేస్తమే తొలి చైత్రమై
ఆకాశాన్ని చినుకుల వెంట
నెల దించింది
ని స్నేహమే ఆషాఢమై

మంచు మాటునున్న కన్నె కొమ్మ ఇన్ని
నాళ్ళకి ఈత పూతపట్టు కులుకుతున్నది
మంచి మాటాలన్న వాన జల్లు
ముడునాళ్ళకి
ఆకుపచనాస చూపుతున్నది
హృదయమే తోడు గా నడపగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా
నా మాది నమ్మినది
ని జతనల్లిన మాలతిగా
వేరే జన్మ ఇది

చూపులోని చుర చురలన్నీ
దీపమనుకొన అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకలశాన్ని
భారమనుకున్న మణించుమా మమకారమ

తేనె ఉప్పెనల్లె పొంగుతున్న ప్రేమ
గంగని అందుకుంది చూడు నిండు దోసిలి
నువ్వే ప్రాణమంటూ పోల్చుకున్నా గుండె
సవ్వడి గొంతు దాటానంది ఎందుకో మరి

మౌనమే గానమై తెలుపవా ఆఆ

లాల లాలాల లాలాల ల
లాలాల లాలాల ల
లాల లాలాల లాలాల ల
లాలాల లాలాల ల
లాలాలా లాలాలాఆ లాలాలాఆ లాలాల
హ్మ్మ్ హ్మ్మ్ లాలాలా ఆ ఓఓఓ
Song Name Nemmadi Nemmadiga lyrics
Singer's Sunitha Sarathy,Sandeep Batraa
Movie Name Gowri Telugu
Cast   Charmi,Sumanth

Which movie the "Nemmadi Nemmadiga" song is from?

The song " Nemmadi Nemmadiga" is from the movie Gowri Telugu .

Who written the lyrics of "Nemmadi Nemmadiga" song?

director written the lyrics of " Nemmadi Nemmadiga".

singer of "Nemmadi Nemmadiga" song?

Sunitha Sarathy,Sandeep Batraa has sung the song " Nemmadi Nemmadiga"