Song lyrics for Okkadaie Raavadam

Okkadaie Raavadam Song Lyrics in English Font From Aa Naluguru Telugu Movie Starring   Aamani,Raja Abel,Rajendra Prasad in Lead Roles. Cast & Crew for the song " Okkadaie Raavadam" are S.P.Balasubramanyam,S.P.Balasubramanyam , director

Okkadaie Raavadam Song Lyrics



ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధి యెలా
వెంటఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళా

మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి ఖాయమనీ
నీ బరువూ నీ పరువూ మోసేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే యెరుగదీ ఏమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్య్రమూ
హద్దులే చెరిపెలే మరు భూమి

మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంట నడిచేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
Song Name Okkadaie Raavadam lyrics
Singer's S.P.Balasubramanyam,S.P.Balasubramanyam
Movie Name Aa Naluguru Telugu
Cast   Aamani,Raja Abel,Rajendra Prasad

Which movie the "Okkadaie Raavadam" song is from?

The song " Okkadaie Raavadam" is from the movie Aa Naluguru Telugu .

Who written the lyrics of "Okkadaie Raavadam" song?

director written the lyrics of " Okkadaie Raavadam".

singer of "Okkadaie Raavadam" song?

S.P.Balasubramanyam,S.P.Balasubramanyam has sung the song " Okkadaie Raavadam"