Song lyrics for Prema Prema

Prema Prema Song Lyrics in English Font From Sree Telugu Movie Starring   Manoj Manchu,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Prema Prema" are Shreya Ghoshal,Rajesh , director

Prema Prema Song Lyrics



ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా

అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా
నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి

ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా

అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా
నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి

కుదురు లేదు నిదురే రాదూ నిన్ను చూడందే హోఓ
కుదురు లేదు నిదురే రాదూ నిన్ను చూడందే
కంటి పాపకు అలుపే రాదూ నిన్ను చూస్తుంటే

లోకమంతా ఈ మైకాన్ని ప్రేమ అంటోంది
ఇద్దరం ఇక ఒకటైపోతే ఎంతో బాగుంటుంది

ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా

గుండెనేమో దోచేసావో ఎంతో వేగం గా
గుండెనేమో దోచేసావో ఎంతో వేగం గా
నువ్వు నాలోఓ అయిపోయావు అర్ధ భాగంగా

ప్రేమ లోని మహిమేఅంత తెలుసుకో నీవు
వలపు తలూపే తెరిచాడంటే ఒకరికి ఒకరం తోడు

ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా

అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా
నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి
Song Name Prema Prema lyrics
Singer's Shreya Ghoshal,Rajesh
Movie Name Sree Telugu
Cast   Manoj Manchu,Tamannaah Bhatia

Which movie the "Prema Prema" song is from?

The song " Prema Prema" is from the movie Sree Telugu .

Who written the lyrics of "Prema Prema" song?

director written the lyrics of " Prema Prema".

singer of "Prema Prema" song?

Shreya Ghoshal,Rajesh has sung the song " Prema Prema"