Song lyrics for Anaganaganaga oka raju

Anaganaganaga oka raju Song Lyrics in English Font From Gowtam SSC Telugu Movie Starring   Navdeep,Sindhu Tolani in Lead Roles. Cast & Crew for the song " Anaganaganaga oka raju" are Karthik,Sunitha Upadrashta , director

Anaganaganaga oka raju Song Lyrics



అణగణగనగా ఒక రాజు
గగనమునేలే మహారాజు
కనబడలేదా యువ రాణి ఈరోజు

అణగణగనగా ఒక రాజు
గగనమునేలే మహారాజు
కనబడలేదా యువ రాణి ఈరోజు

నీ చిన్ని వేలు అందించు చాలు
కదలి వస్తాడు కథలు చెబుతాడు

పండుగల్లె తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు

హ పండుగల్లె తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు

దినక దిన్
ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు

పదహారు కళలు ఎద లోనే ఎపుడు దాచేసుకుంటాడా
తన పైడి సిరులు మనకంటికెన్నడు చుపించానంటాడా

దీనక్ దిన్
ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు

హోం అమ్మ ఒళ్ళో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడు
బొమ్మల నీ అర చేతుల్లో లేడా చందురూడు

ఆ మావయ్యంటారు వరసై పసివాళ్లు
మచ్చను చూస్తారు వయసెదిగిన వాళ్ళు

వెన్నె ముద్దను చూసి మన్ను ముద్దలా తోచి ఎపుడొదిలేసారు

తెలివి తెర వేసి తెలిసి వేలి వేసి
తరిమి కొడితే సరే అని ఆలా అంతెత్తున నిలిచాడు

దినక దిన్
ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు

అణగణగనగా ఒక రాజు
గగనమునేలే మహారాజు
కనబడలేదా యువ రాణి ఈరోజు హే హే హే

ఆ కన్నె చూపుల లోగిలికి కొంటె ఊహల వాకిలికి
పల్లకిలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు

అః సిగలో సిరిమళ్లాయి సిగ్గు లు పూస్తాడు
మదిలో వీరి ముల్లై సందడి చేస్తాడు

వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడిస్తాడు

వలపు వీలుకాడు చిలిపి చెలికాడు
కనులు వెతికే కలై తానై నిజంలా ఎపుడెదురవుతాడు

దినక దిన్
ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు

పదహారు కళలు ఎద లోనే ఎపుడు దాచేసుకుంటాడా
తన పైడి సిరులు మనకంటికెన్నడు చుపించానంటాడా
దినక దిన్
Song Name Anaganaganaga oka raju lyrics
Singer's Karthik,Sunitha Upadrashta
Movie Name Gowtam SSC Telugu
Cast   Navdeep,Sindhu Tolani

Which movie the "Anaganaganaga oka raju" song is from?

The song " Anaganaganaga oka raju" is from the movie Gowtam SSC Telugu .

Who written the lyrics of "Anaganaganaga oka raju" song?

director written the lyrics of " Anaganaganaga oka raju".

singer of "Anaganaganaga oka raju" song?

Karthik,Sunitha Upadrashta has sung the song " Anaganaganaga oka raju"