Song lyrics for Mannela thintiva ra

Mannela thintiva ra Song Lyrics in English Font From Chatrapathi Telugu Movie Starring   Prabhas,Shriya Saran in Lead Roles. Cast & Crew for the song " Mannela thintiva ra" are Tippu,Smitha Belluri,Kalyan Malik , director

Mannela thintiva ra Song Lyrics



శ్రీ కనక మహా లక్ష్మి కి జై
శ్రీ సింహ చలం నర్సింహా స్వామి కి జై
శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామి కి జై
శ్రీ రాజా రాజేశ్వరి వర ప్రసాద మహా రాజా
శ్రీ పసలపూడి పంకజం గారి పర్వ కల రసిక నాట్య మండలకి జై

అంచేత ఆడియన్స్ లారా
రసిక శిఖామణులారా
వాసికి ఎక్కిన వైజాగ్ వాసులారా
మన్ను తిన కృష్ణయ్యను మందలించిన యశోదామా తో
ఆ వెన్న దొంగ నువ్వు తోకయ్యా హార్మోని పోలీసు బాబు గారు చుస్తునారు

అన్నయ బాలురు బోల్ల్లోలు చేపిరి కానీ ఏ పాపం ఎరుగనే తల్లి
ఎలెస్ ఏంటి ర ఈ వెధవ గోల
నేను మన్ను అసలే తినాలే తల్లి ఆయ్ అబద్ధాలు ఆడతావ్
మన్ను తినటానికి నీకు ఏమి కర్మ పట్టింది ర
నీకు వెన్న ల్లేవా జున్నులు లేవా
అరిసెలు లెవా పోనీ అటుకులు లెవా
నీకు నీకు

నీకు పంచదార పూరిళ్లు లేవా
నీకు మిరపకాయ బజ్జిలు లేవా
నీకు వేడి వేడి బొబట్లు లేవా

లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యయము గ చేయిస్తి
మన్నేలా తింటివి ర కృష్ణ

మన్నేళ్ల తింటివి ర కృష్ణ
మన్నేళ్ల తింటివి ర కృష

లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేళ్ల తింటివి ర కృష్ణ

పొద్దుగాల తరిపి తుడా పొదుగు పళ్ళు తాగబోతే
లాగి పేట్టి తన్నిందే మట్టి ముట్టి తన్నిందే అయ్యాయో

ఉల్లి పెసరట్లు లెవా రవ్వ మినపట్లు లేవా
మాపాలు లేవా పాపులు లెవా కొట్టిన కొబారి చిప్పలు లెవా

నీకు కాకినాడ కాజాలు లెవా నీకు మైసూరు బొండాలు లెవా
పోనీ బందరు లడ్డులు లెవా ఆహ అత్రిపురం పూతరేకు లేవా

రంగు జంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేళ్ల తింటివి ర కృష్ణ
మన్నేళ్ల తింటివి ర కృష్ణ

యేటి గట్టు తోటలోన మొక్క నాటి నీరు గట్టి
ఎరువు మీద ఎరువు వేసి ఎపుగ పెంచినటి

చక్కర కేళి గెల్లాలు లెవా
పప్పర పనస తొనలు లెవా
పూరీలు లెవా బూరెలు లెవా
తేనెలో ముంచిన గారాలు లెవా

నీకు కాశ్మీరు ఆపిల్స్ లెవా అరెరెయ్ పాలకొల్లు బత్తాయిలు లెవా
నీకు వడ్లమూడి నరంజ లెవా అయ్యో కబులు దానిమ్మ లేవా
పల ముంజలు నీకు పరువం గ చేయిస్తి

మన్నేళ్ల తింటివి ర కృష్ణ నువ్వు
మన్నేళ్ల తింటివి ర కృష్ణ
Song Name Mannela thintiva ra lyrics
Singer's Tippu,Smitha Belluri,Kalyan Malik
Movie Name Chatrapathi Telugu
Cast   Prabhas,Shriya Saran

Which movie the "Mannela thintiva ra" song is from?

The song " Mannela thintiva ra" is from the movie Chatrapathi Telugu .

Who written the lyrics of "Mannela thintiva ra" song?

director written the lyrics of " Mannela thintiva ra".

singer of "Mannela thintiva ra" song?

Tippu,Smitha Belluri,Kalyan Malik has sung the song " Mannela thintiva ra"