Song lyrics for O Paduchu Bangarama

O Paduchu Bangarama Song Lyrics in English Font From Andarivadu Telugu Movie Starring   Chiranjeevi,Rimi Sen,Tabu in Lead Roles. Cast & Crew for the song " O Paduchu Bangarama " are Ganga,Mallikharjun , director

O Paduchu Bangarama Song Lyrics



ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమా చిలకవే మధురిమా

మదిలోని సరదని పిలిచింది ని యవ్వనం
నిను చూసే తరుణంలో తనువంతా బృందావనం

ని చెంత నే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని
నిను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని

అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో
ఎండలేంటి హొయిలలో

అరె నీలో నాలో లోలో
వేడి పుట్టింది లేత ఇడులో హొయ్

నా కలలో తొలిగా మలిగా చలిగా
గిలిగా కలిగే వలపే ని కంటి కాటుతో

నా ఎదలో సొదాగా రోదగా అదిగా
ఇదిగా ఎదిగే తలపే నీ పైట వేటుతో

చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక
ఇంత మోజు దక్కలేదు ఏంటంటే

నన్ను నువ్వు రాజుకుంటే లోన నిప్పు పుంజుకుంటే
మోజు రాక ఉరుకుంటద

ఒలికేటి వయ్యారా మంతా
మొయ్యల నేటి సయ్యాటకి

పదకొంటే కయ్యల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికే

అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో
ఎండలేంటి హొయిలలో

అరె నీలో నాలో లోలో
వేడి పుట్టింది లేత ఇడులో హొయ్

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమా చిలకవే మధురిమా

ఈ కథలో పగలే వగలే పోగల సెగల
రగిలే సరిగా సరసాల వేళలో

ని జతలో లేతగా సతిగా రతిగా అతిగా
వాటినే మరిచా మునిపంటి గోళ్లలో

కళ్ళ బొల్లి మాట దాటి అల్లి బిల్లీ అట తోటి
అల్లుకున్న ఆస తీరా దేంటంటే

వెళ్ళమంటి బుల్లి గుండె కళ్ళ ముందు
జల్లు మంటే ఆస కంటూ అంటూ ఉంటదా

కొల్లేటి కోటాలో కోటి ఘాటుల్లో వటమే ఉందిలే
ఈ మంచు మిటుల్లో మబ్బు చేతుల్లో
మొహమాటమే వద్దులే

అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో
ఎండలేంటి హొయిలలో

అరె నీలో నాలో లోలో
వేడి పుట్టింది లేత ఇడులో హోం

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమా చిలకవే మధురిమా
Song Name O Paduchu Bangarama lyrics
Singer's Ganga,Mallikharjun
Movie Name Andarivadu Telugu
Cast   Chiranjeevi,Rimi Sen,Tabu

Which movie the "O Paduchu Bangarama " song is from?

The song " O Paduchu Bangarama " is from the movie Andarivadu Telugu .

Who written the lyrics of "O Paduchu Bangarama " song?

director written the lyrics of " O Paduchu Bangarama ".

singer of "O Paduchu Bangarama " song?

Ganga,Mallikharjun has sung the song " O Paduchu Bangarama "