Song lyrics for Brundavanike

Brundavanike Song Lyrics in English Font From Veedhi Telugu Movie Starring   Gopika,Sharwanand in Lead Roles. Cast & Crew for the song " Brundavanike" are S.P.Balasubramanyam , director

Brundavanike Song Lyrics



బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ
రాసావు ఓ రాసలీల

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ
రాసావు ఓ రాసలీల

వలపుల పాటే ఆలపిస్తూ
అల్లరి ఆటల మల్లెలు పూస్తూ
రేపావు ఓ తీపి జ్వాలా

ఒక పక్కన రక్కసి మూకలతో
సమారాలను చేసావు
ఈ పక్కన చక్కనిచుక్కలకై మరి
చీరలు దోచావు

చూసాము నంద నందన ఓ కన్నయ్యా
మా కన్నుల వెలుగే నీదయ్యా
గోపాలా
చూసాము నంద నందన ఓ కన్నయ్యా
మా కన్నుల వెలుగే నీదయ్యా

ఏ తోటదో చిలకమ్మా
ఈ తోటకొచ్చింది
పలుకే నేర్చిందా మరి కులుకే
మార్చిందా

ఈ గాలిలో రాగాలే ఆ గొంతు పాడింది
మనసే మురిసిందా
హరివిల్లై విరిసిందా

గుండెల్లో సంగీతాలు
శృతిచేసిన సంతోషాలు
అందంగా తారలు చేసి ఎగరేయని

కన్నుల్లో వెలిగే కళలు
కమ్మని చిరు ఆశల అలలు
కోలాటాలాడేవేళకు తెరతీయని

ఈ ఈడులో ఒక వేడి లో
అనిపిస్తే శయ్యాసయా

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ
రాసావు ఓ రాసలీల

కొలను నీటి అలలపైనా సాగే
దీప తోరణాలు

కలికితనము కోరుకున్న కలలే
ఈ కాంతి నందనాలు

దీపాంజలి ప్రేమ రూపాంజలి
దివ్యంజలి కిరణ కావ్యంజలి

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ
రాసావు ఓ రాసలీల
Song Name Brundavanike lyrics
Singer's S.P.Balasubramanyam
Movie Name Veedhi Telugu
Cast   Gopika,Sharwanand

Which movie the "Brundavanike" song is from?

The song " Brundavanike" is from the movie Veedhi Telugu .

Who written the lyrics of "Brundavanike" song?

director written the lyrics of " Brundavanike".

singer of "Brundavanike" song?

S.P.Balasubramanyam has sung the song " Brundavanike"